March 05, 2023, 17:00 IST
దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది...
February 20, 2023, 15:24 IST
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0...
January 10, 2023, 19:34 IST
కొత్త ఏడాదిని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో విరాట్ సెంచరీతో చెలరేగాడు....
January 06, 2023, 20:08 IST
పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక...
November 02, 2022, 12:52 IST
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాబర్ 'స్వార్థపరుడు' అంటూ గంభీర్ మండిపడ్డాడు...
November 01, 2022, 12:12 IST
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్ ఎట్టకేలకు ఒక విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు వరుస ఓటముల తర్వాత.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్...
October 29, 2022, 11:31 IST
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్ము రేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో వరుస అర్ద సెంచరీలతో విరాట్ దూసుకుపోతున్నాడు....
October 21, 2022, 13:11 IST
టీ20 ప్రపంచకప్-2022లో దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం...
October 06, 2022, 10:39 IST
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో...
September 30, 2022, 11:15 IST
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కటక్ వేదికగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల...
September 18, 2022, 20:13 IST
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాలలో భాగంగా స్వదేశంలో టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. మొహాలీ వేదికగా మంగళవారం(...
September 18, 2022, 11:49 IST
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసియాకప్-2022తో తిరిగి గాడిలో పడ్డాడు. ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ...
September 12, 2022, 11:40 IST
Asia Cup 2022 Winner Sri Lanka: ఆసియాకప్-2022 ఛాంపియన్స్‌గా శ్రీలంక అవతరించింది. ఈ మెగా ఈవెంట్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. అందరి...
August 19, 2022, 15:19 IST
టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్‌లో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని గంభీర్ శుక్రవారం దృవీకరించాడు. ఈ క్రమంలో...
May 26, 2022, 09:26 IST
ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్...
April 01, 2022, 12:09 IST
ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది...
March 07, 2022, 19:39 IST
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 175 పరుగులతో పాటు 9 వికెట్ల పడగొట్టి భారత...