April 22, 2021, 12:01 IST
సాక్షి, మల్కాజిగిరి: మౌలాలి ప్రశాంత్‌నగర్‌కు చెందిన రాకేష్(30) రైల్వే ఉద్యోగి. ఈ నెల 18 వ తేదీ రోజువారీలాగానే సికింద్రాబాద్‌లో విధులకు వెళ్లాడు....
April 20, 2021, 19:34 IST
వాట్సాప్ యాప్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ ఈ రోజుల్లో ఉందంటే మనం అంత ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా విస్తరించింది వాట్సాప్. దీని వినియోగం రోజు రోజుకు భారీగా...
April 19, 2021, 14:31 IST
రోజు రోజుకి సైబర్ క్రైమ్ భారీన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మధ్య ఫేక్ లింకులు వాట్సాప్ లో ఎక్కువగా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో...
April 19, 2021, 13:36 IST
సాక్షి, సిటీబ్యూరో: ‘మా నాన్న బేసిక్ మోడల్ ఫోన్ వాడుతున్నారు. ఆయన వినియోగిస్తున్న నంబర్‌తో గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ యాక్టివేట్...
April 19, 2021, 06:59 IST
రెండో ప్లాట్‌ఫాంలో మాత్రమే రైళ్లు వచ్చి వెళతాయి. ఉదయాన్నే అనేక మంది ఇక్కడికి వాకింగ్‌కు వస్తుంటారు. శనివారం ఉదయం వాకింగ్‌కు రాగా కొంతమంది ఒకటో ప్లాట్...
April 17, 2021, 19:42 IST
వాట్సాప్ వినియోగదారులకు భారత సైబర్ సెక్యూరిటీ సీఈఆర్టీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని యూజర్లను...
April 15, 2021, 15:32 IST
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో బదులిస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. గతంలో...
April 14, 2021, 14:16 IST
బంజారాహిల్స్/ హైదరాబాద్: గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడంలో వినియోగదారులకు మరింత ఉపయోగపడే రీతిలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు సులభతరం చేశాయి....
April 13, 2021, 16:14 IST
మీ ఫోన్ నంబర్ సహాయంతో రిమోట్‌గా మీ ఖాతాను హ్యకర్లు సస్పెండ్ చేయడానికి అనుమతించే ఒక భద్రత లోపాన్ని ఇటీవల కనుగొన్నట్లు భద్రతా పరిశోధకులు తెలిపారు....
April 10, 2021, 13:11 IST
తెలియకపోతే ఏమి పర్వాలేదు, వాట్సాప్ ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ ట్రిక్స్‌ని రిలీజ్ చేసింది.
April 09, 2021, 20:16 IST
సాక్షి, జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హనుమాన్‌వాడకు చెందిన బొక్కల మనీషతో బలవంతంగా ఫొటోలు దిగి వాట్సప్‌లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న కుర్మ...
March 27, 2021, 14:20 IST
ఇతగాడికి ఆ ‘యువతి’ తనతో మాట్లాడుతూ నగ్నంగా మారిన భావన కలిగింది
March 25, 2021, 00:27 IST
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా అప్డేట్ చేస్తున్న ప్రైవసీ విధానంపై క్షుణ్నంగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) తమ...
March 24, 2021, 20:56 IST
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వారం రోజుల తరువాత మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను గత సంవత్సరం...
March 20, 2021, 13:36 IST
న్యూఢిల్లీ: వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వేదికలు శుక్రవారం రాత్రి చాలాసేపు మొరాయించాయి....
March 17, 2021, 15:48 IST
వాట్సాప్‌లో వచ్చే లింకుల విషయంలో జర జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. గత కొద్దీ రోజుల నుంచి ఒక నకిలీ లింక్ తెగ వైరల్ అవుతుంది...
March 14, 2021, 07:55 IST
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ఆ తర్వాత వాట్సాప్ ద్వారా నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్వించి తనను కూడా రెచ్చ గొట్టి నగ్నంగా...
March 12, 2021, 16:56 IST
వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఇతర మెసేజింగ్ యాప్ లకు చుక్కలు చూపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన వ్యతిరేకితను...
March 08, 2021, 20:44 IST
వాట్సాప్ మరో కొత్త నిబంధన తీసుకోని రాబోతుంది. ఈ నిబంధన ప్రకారం కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సప్ నిలిచిపోనున్నట్లు...
March 06, 2021, 20:54 IST
అప్పటిదాకా నేరుగా వరుడిని చూడలేకపోయిన వధువు..పెళ్లి మండపంలో ఒక్కసారిగా అతడ్ని చూసి షాక్ అయ్యింది.
March 06, 2021, 10:25 IST
ఒక్కో చర్యకు రూ.6 నుంచి రూ.50 వరకు ఇచ్చేలా ప్రచారం జరిగింది. ఆపై వివిధ స్కీముల పేరు చెప్పి అందినకాడికి దండుకుని మోసం చేశారు
March 05, 2021, 14:28 IST
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల...
March 03, 2021, 20:49 IST
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కొత్త ప్రైవేసీ నిబంధనలు తీసుకొచ్చిన...
March 01, 2021, 18:55 IST
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే...
March 01, 2021, 08:21 IST
మంచిర్యాలక్రైం: వారిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. యువతీ, యువకుడి పరిచయం కాస్త స్నేహంగా మారి.. చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరిన సంఘటన...
February 28, 2021, 19:47 IST
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన చందాదారుల సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఈపీఎఫ్...
February 26, 2021, 20:31 IST
కేంద్ర ప్రభుత్వం నిన్న(ఫిబ్రవరి 25) డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 అనే కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే....
February 25, 2021, 15:23 IST
సోషల్‌మీడియాకు భారీ షాక్! కొత్త నిబంధనలు
February 25, 2021, 14:35 IST
ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి ఇంటర్నెట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కంటెంట్‌ను నియంత్రించే వ్యూహంలో భాగంగా కేంద్రం కొత్త నిబంధనలు...
February 23, 2021, 22:03 IST
సాక్షి, విశాఖపట్నం: ఒక ఇంట్లో కవలలు ఉంటేనే ఆ సందడే వేరు. మరి అలాంటిది కవలలంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే విశాఖపట్నం బీచ్ రోడ్డు...
February 21, 2021, 15:41 IST
వాట్సాప్ ఏ ముహూర్తాన కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చారో అప్పటి నుంచి దరిద్రం అదృష్ట్టం పట్టినట్లు పట్టింది. ఒకవైపు తన ప్రత్యర్థి యాప్స్ అయిన...
February 20, 2021, 05:10 IST
ఒకవేళ మే 15 నాటికి కూడా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయినా ఆయా యూజర్లు .. కాల్స్, నోటిఫికేషన్స్ పొందవచ్చని, కానీ మెసేజీలు పంపాలంటే మాత్రం అప్...
February 19, 2021, 16:47 IST
అంబిత్‌ను కూడా దుస్తులు తీసేయమని కోరింది. ఆమె చెప్పినట్లుగానే అతడు దుస్తులు తీసేశాడు....
February 17, 2021, 14:51 IST
అలకచెందిన వినియోగదారులను తిరిగి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వాట్సాప్. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్ల గురించి ఆలోచిస్తుంది. వాట్సాప్...
February 16, 2021, 03:36 IST
న్యూఢిల్లీ: యూరోపియన్ వినియోగదారులతో పోలిస్తే భారత పౌరుల గోప్యతను తక్కువగా చూస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌కి సమాధానమివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం,...
February 15, 2021, 15:17 IST
వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం చివాట్లు
February 15, 2021, 13:38 IST
ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటాం
February 08, 2021, 18:01 IST
2021లో వాట్సాప్‌కు ఏ విదంగాను కలిసి రావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చి చిక్కుల్లో పడింది. ఆప్పటి నుంచి ఎన్ని...
February 08, 2021, 11:29 IST
వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో దేశీయంగా ‘సందేశ్’ యాప్‌ను ప్రభుత్వం త్వరలోనే లాంచ్ చేయనుంది.
February 01, 2021, 17:17 IST
వాట్సాప్ వినియోగదారులు కొత్త మాల్వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు, కొత్తరకం వార్మబుల్...
January 31, 2021, 17:48 IST
వాట్సాప్ కొత్త ప్రైవసీ నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ ని డిలీట్ చేసి ఇతర మెసేజింగ్ యాప్‌లను వాడటం...
January 29, 2021, 14:40 IST
న్యూఢిల్లీ: వాట్సాప్ ఈ ఏడాది మొదట్లో కొత్త ప్రైవసీ నిబందనలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్త...