రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి | Kolikapudi Srinivasa Rao Shocking Post Over Villages Situation In Chandrababu Govt, More Details Inside | Sakshi
Sakshi News home page

Kolikapudi Srinivasa Rao: రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి

Feb 10 2026 3:00 AM | Updated on Feb 10 2026 4:05 PM

Kolikapudi Srinivasa Rao Shocking Post over Villages in Chandrababu Govt

రోడ్లు లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయా 

గ్రామీణ నిరుద్యోగులు ఉపాధిలేక అల్లాడిపోతున్నారు 

వారి పరిస్థితి కంటతడి పెట్టించింది.. మూడ్రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యా 

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు: రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టారు.

తాను మూడ్రోజులపాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యానని, రహదారుల్లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయానంటూ ఆ స్టేటస్‌లో పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని, వారి పరిస్థితి సైతం కంటతడి పెట్టించిందని కొలికపూడి పేర్కొన్నారు. ఇప్పుడు కొలికపూడి వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

చంద్రబాబు పాలన సక్కగ లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement