‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి కథానాయికలుగా నటించారు. దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా టీజర్, ట్రైలర్ కలిపి.. ట్రైజర్ విడుదల చేశారు.


