March 23, 2023, 19:41 IST
క్లీన్ ద కాస్మోస్ ప్రచారం ద్వారా విశ్వంలో సానుకూల పరిస్థితులను తీసుకువచ్చేందుకు..
March 23, 2023, 02:53 IST
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి...
March 22, 2023, 19:39 IST
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణానంతరం దక్కిన పద్మశ్రీని ఆయన సతీమణి..
March 13, 2023, 04:21 IST
న్యూఢిల్లీ: మహిళల ప ట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసా రం...
March 05, 2023, 00:46 IST
ఇంట్లో నీటి సమస్యను తీర్చడానికి దేశంలో చాలా చోట్ల మహిళలు పడే అవస్థల గురించి మనకు తెలిసిందే. అలాంటి ఊరందరి నీటి సమస్యను తీర్చాలంటే ఇంకెంత అవస్థ పడాలి...
February 04, 2023, 19:24 IST
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు...
February 01, 2023, 04:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి...
January 31, 2023, 13:30 IST
ప్రపంచమంత భారత్ వైపు చూస్తోంది.. రాబోయే 25 ఏళ్ళు దేశానికి ఎంతో కీలకం
January 31, 2023, 12:06 IST
రాష్ట్రపతిగా పార్లమెంట్ సమావేశాల్లో తొలి ప్రసంగం చేసిన ముర్ము.. కేంద్రంపై ..
January 31, 2023, 11:34 IST
రాష్ట్రపతి ముర్ముకు ప్రధాని మోదీ ఘనస్వాగతం
January 31, 2023, 03:56 IST
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి మోదీ సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని...
January 31, 2023, 02:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: వాడీవేడీ చర్చలకు వేదికగా నిలిచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి...
January 26, 2023, 14:10 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర...
January 26, 2023, 12:21 IST
ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు
January 25, 2023, 06:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను కచ్చితంగా నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేస్తాను’అనే ఇతివృత్తంతో నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగనుంది. 2011లో...
January 23, 2023, 11:02 IST
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో...
January 15, 2023, 09:29 IST
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఓ మహిళా జూనియర్ ఇంజనీర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. రాష్ట్రపతి సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి...
December 31, 2022, 02:34 IST
సాక్షి, యాదాద్రి/ సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదాద్రి...
December 30, 2022, 18:29 IST
December 30, 2022, 10:50 IST
యాదాద్రి పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
December 30, 2022, 10:45 IST
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించుకున్నారు....
December 30, 2022, 04:10 IST
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ సొంత విజయాలతో సంతృప్తి చెంది ఆగిపోవద్దని.. సమాజంలోని సామాజిక, ఆర్థిక, డిజిటల్...
December 30, 2022, 02:38 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు...
December 29, 2022, 04:08 IST
మధురపూడి(రాజమహేంద్రవరం): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో బుధవారం ఘన స్వాగతం లభించింది. ఉదయం 9.40...
December 29, 2022, 03:21 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయా న్ని సందర్శించారు. రుద్రేశ్వర స్వామి కొలువైన, ప్రపంచ...
December 29, 2022, 03:08 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువుతో స్వావలంబన సాధించి సమాజ పురోగతికి దోహద పడాలని రాష్ట్రపతి...
December 28, 2022, 16:32 IST
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రప్రథమ పౌరురాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయా జిల్లాల్లో ...
December 28, 2022, 01:51 IST
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించనున్నారు. ఆమెతోపాటు...
December 27, 2022, 21:24 IST
సీతారాములను దర్శించుకునేందుకు రాష్ట్రపతి వస్తుండడంతో బుధవారం ఉదయం నుంచి 144 సెక్షన్ అమలు కానుంది..
December 27, 2022, 14:49 IST
భద్రాచలానికి వీఐపీల రాక ప్రత్యేకం కానప్పటికీ.. అత్యున్నతస్థాయి హోదా గల రాష్ట్రపతి రావడం భద్రాచల చరిత్రలో ఎంతో ప్రత్యేకం.
December 27, 2022, 12:15 IST
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి ఆయన కుటుంబీకులు–కోడలు ప్రజ్ఞా రెడ్డి మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. శీతాకాల...
December 27, 2022, 07:34 IST
శీతాకాల విడితికోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి
December 27, 2022, 04:40 IST
సాక్షి, హైదరాబాద్: దేశాధినేత పదవిని చేపట్టాక తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శీతాకాల...
December 27, 2022, 03:41 IST
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. రాష్ట్ర...
December 26, 2022, 17:39 IST
హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వచ్చారు. దీనిలో భాగంగా కర్నూలు నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్...
December 26, 2022, 17:21 IST
Updates:
05:00PM
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. దీనిలో భాగంగా ప్రత్యేక విమానంలో హకీంపేటకు ఎయిర్...
December 26, 2022, 16:12 IST
శ్రీశైలం: మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము
December 26, 2022, 12:45 IST
శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
December 26, 2022, 11:41 IST
శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
December 26, 2022, 11:36 IST
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 28న దేశ ప్రథమపౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీతో పాటు ములుగు...
December 26, 2022, 10:02 IST
కాసేపట్లో హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
December 26, 2022, 06:41 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్ర ప్రదేశ్ టూర్