June 04, 2023, 00:32 IST
‘‘ఏ తీరుగ నను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా!.... క్రూర కర్మములు నేరకజేసితి నేరములెంచకు రామా...’’ ఈ భక్త రామదాసు కీర్తన తెలుగు వారందరికీ తెలిసినదే!...
May 21, 2023, 03:26 IST
హైదరాబాద్ నగర చల్లదనం ఓ పాతతరం జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఈ నగరం వేసవి విడిదిగా ఉండేదని చెబితే ఈ తరం వాళ్లు నమ్మకపోవచ్చు. పైగా నవ్వుకోవచ్చు....
May 14, 2023, 03:19 IST
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది.’ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ఎవరి చావు కొచ్చినట్టు? ఎవరి మేలు కొచ్చినట్టు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో...
May 14, 2023, 03:11 IST
‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు, నేనంతా పిడికెడు మట్టే కావచ్చు – కానీ...
May 07, 2023, 00:37 IST
‘‘అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’’ అన్నాడు శతకకారుడైన బద్దెన....
April 30, 2023, 03:31 IST
మాజీ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక విషయాన్నయితే కుండ బద్దలు కొట్టారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఆయన ఈ మధ్యనే హైదరాబాద్‌లో పర్యటించారట. అప్పటికీ ఇప్పటికీ పోలికే...
April 23, 2023, 03:15 IST
గాడ్‌ఫాదర్ నవల ఎపిగ్రాఫ్... బిహైండ్ ఎవ్రీ ఫార్చూన్, దేర్ ఈజ్ ఎ క్రైమ్! (ప్రతి అదృష్టం వెనుక నేరమో, ఘోరమో ఉంటుందని తాత్పర్యం.) ఉన్నత స్థానాలకు...
April 02, 2023, 02:14 IST
అడ్డదారులు తొక్కి అధర్మ మార్గాన్నెంచుకొని ఏదో సాధించాలనుకోవడం ఎప్పుడూ ప్రమాదకరమే. తాత్కాలిక ఫలితాలు సిద్ధిస్తాయేమో గానీ అంతిమంగా పతనం తప్పదనే నీతి...
March 26, 2023, 02:15 IST
తోటకూర కట్ట దొంగిలించినప్పుడే మందలించి ఉంటే బిడ్డ గజదొంగగా మారకపోవు గదా అని బాధపడిందట వెనుకటికి ఒక తల్లి. చిన్ననాటి చేతివాటాన్ని చూసి అప్పుడు ముచ్చట...
March 19, 2023, 00:50 IST
చేరవలసిన గమ్యం ఎంత దూరమున్నా, దారంతా గతుకు లున్నా, చీకటి ముసురుకొస్తున్నా, చేతిలో చిన్న దీపం లేకున్నా గుండెలో ధైర్యం ఉంటే చాలంటాడు కవి తిలక్....
February 26, 2023, 03:22 IST
రక్తబీజుడు అనే అసురుని వృత్తాంతం మన పురాణాల్లో ఉన్నది. ఈ కథను చాలామంది వినే ఉంటారు. ఆ రాక్షసుడు అతిభయంకరంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడిని వశపరచుకొని...
January 15, 2023, 00:57 IST
‘అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్’ అని గర్వంగా చెప్పు కునే జాతి మనది. వ్యవసాయం మన జీవన విధానం అనే నానుడి కూడా ఉన్నది. వ్యవసాయేతర వృత్తులు కూడా ఒకనాడు...
January 09, 2023, 07:08 IST
ఒకనాడు కొండంత రాగం తీసిన మన తెలుగు పద్యనాటక వైభవం అంతరించిందని చింతించవలసిన అవసరం లేదు. రంగస్థలం మీద మహేంద్రజాలం చేయగలిగిన సురభి వారి ప్రజ్ఞాధురీణత...
January 01, 2023, 01:05 IST
అర్జునా... జాగ్రత్త! ఏకలవ్యుల బొటనవేళ్లు ఇక మీదట తెగిపోవడం లేదు. వారి వింటి నారి ఝంకారాన్ని విని ఝడుసుకోకు. సూతపుత్ర కర్ణుడి దివ్యాస్త్రాలు...
December 25, 2022, 00:52 IST
పై పటంలోని ఆక్సాయిచిన్ ప్రాంతం ఇప్పటికే చైనా ఆక్రమణలో ఉన్నది. లదాఖ్, గిల్గిట్ – బాల్టిస్తాన్‌లను కలిపి భారత ప్రభుత్వం ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా...
December 18, 2022, 00:58 IST
మనదేశంలో ఐడియాలజీ అనే ‘పదార్థం’ అంతర్ధాన మైనట్టేనా? సిద్ధాంతం అనే పేరుతో ఓ వెలుగు వెలిగిన భావసంచయానికి మన రాజకీయ వ్యవస్థ పాడె కట్టేసిందా? రాజకీయ...
December 11, 2022, 00:04 IST
గుజరాతీ ‘అస్మిత’ (ఆత్మగౌరవం) పులకించిపోయింది. ఆ పులకింత వెల్లువలో ఏడో వరస విజయం బీజేపీ ఒడిలోకి వచ్చి పడింది. గుజరాత్‌లో కనిపించే ఎత్తయిన విగ్రహం...
December 04, 2022, 03:21 IST
చెరువు ఒడ్డున కొంగ ఒకటి ఒంటి కాలిపై నిలబడి జపం చేస్తున్నది. అది చేపల శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తున్నదట! నూరు ఎలుకల్ని భోంచేసిన పిల్లి ఒకటి...
November 23, 2022, 01:13 IST
బన్సీలాల్‌పేట్: లక్ష్యసాధన కోసం అస్త్రాన్ని సంధించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు యువతీ, యువకులు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు...
November 14, 2022, 01:42 IST
బంజారాహిల్స్: మీడియాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉండటం లేదని.. అలాంటప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని...
November 06, 2022, 00:43 IST
షాపూర్‌జీ – పల్లోంజీ అనేది దేశంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్. ఇలా జంటశ్రీల పేర్లతో జాయింట్ వ్యాపార సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. వీటన్నింటిలోకీ...
October 30, 2022, 00:12 IST
మీడియాలో కనిపించినంత సంచలనం జనంలో కనిపించ లేదు. ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌ను చూసి ప్రజలు ఆశ్చర్యచకితు లైనట్టుగా దాఖలాలు ఎక్కడా దొరకలేదు. సంతలో పశువుల...
October 09, 2022, 00:01 IST
రాజకీయ రంగంలో తెలంగాణ అస్తిత్వాన్ని భారత్ మింగేసింది. ఇప్పుడు దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పట్టు కోసం...
September 11, 2022, 01:19 IST
మన స్వరాజ్యానికి మొన్ననే అమృతోత్సవం జరుపుకొన్నాం. స్వరాజ్యం సురాజ్యం కావాలంటే ప్రజలే ప్రభువులు కావాలని మన రాజ్యాంగం చాటి చెప్పింది. ఆ రాజ్యాంగం...
August 14, 2022, 00:18 IST
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన విజయవాడ సమీపంలోని పెదకళ్ళేపల్లిలో మాతామహుల ఇంట జన్మించి, భట్లపెనుమర్రులో పెరిగారు. జైహింద్ నినాద సృష్టికర్త...
July 31, 2022, 02:23 IST
తెలుగు రాష్ట్రాలకు ఎండ వేడి ఎక్కువే. రాజకీయ వేడీ ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్లకోమారు జరగాలి. ఆ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తులు, పైయెత్తులూ...
July 17, 2022, 00:04 IST
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వారసుని ఎంపిక కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంకృతాపరాధాల ఫలితంగా అవమానకరమైన రీతిలో ప్రధాని పదవి నుంచి ఆయన...
June 26, 2022, 10:44 IST
తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్మూ ఎంపికను వైఎస్సార్‌సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం...
June 26, 2022, 00:17 IST
స్వతంత్ర భారతదేశం అమృతోత్సవాలు జరుపుకొంటున్న సంవత్సరమిది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వించదగిన కొన్ని మధుర క్షణాలను కూడా ఈ యేడు మోసుకొస్తున్నది. ఈ...
June 19, 2022, 01:03 IST
‘అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’... ఇది ‘సిరి వెన్నెల’ రాసిన గేయంలో ఒక పంక్తి. అగ్గి తోటి కడిగితే అది పునీతమవుతుందని మన విశ్వాసం. నిఖార్సయిన...
June 12, 2022, 00:33 IST
భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికరణం ఇది. ‘ఇండియా దటీజ్ భారత్, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’. రాజ్యాంగ ముసాయిదాలో మొదట ఇండియా అని మాత్రమే...