May 25, 2023, 17:46 IST
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు....
May 21, 2023, 09:12 IST
IPL 2023 KKR Vs LSG- LSG qualify for the playoffs: ‘‘సంతృప్తిగా ఉంది. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలోనూ మా ఆటగాళ్లు రాణించారు. మేమెప్పుడూ సానుకూల...
May 14, 2023, 11:39 IST
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల...
May 13, 2023, 20:52 IST
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇవాళ (మే 13) జరిగిన మ్యాచ్‌లో...
May 13, 2023, 19:46 IST
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్...
May 13, 2023, 19:32 IST
లక్నో మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్...
April 28, 2023, 21:14 IST
ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ...
April 19, 2023, 22:20 IST
ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్...
April 14, 2023, 11:56 IST
ఐపీఎల్-2023లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిద్యం వహిస్తున్న...
April 11, 2023, 17:28 IST
IPL 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తాజా సంచలనం...
April 11, 2023, 07:31 IST
ఐపీఎల్‌లో-2023లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా...
February 10, 2023, 12:59 IST
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్-2 బెర్తులతో (గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్) పాటు ఓ...
December 23, 2022, 17:38 IST
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్‌కు అదృష్టం తలుపు తట్టింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో పూరన్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 16 కోట్లకు లక్నో...
November 26, 2022, 11:58 IST
అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ మరో సారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్‌కు పూరన్ సారథ్యం...
November 24, 2022, 09:12 IST
అబుదాబి టీ10 లీగ్‌లో దక్కన్ గ్లాడియేటర్స్ బోణీ కొట్టింది. టీమ్ అబుదాబితో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది...
November 22, 2022, 08:42 IST
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనకు...
November 21, 2022, 21:01 IST
టీ20 వరల్డ్‌కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్...
November 16, 2022, 13:31 IST
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్...
October 25, 2022, 09:56 IST
టీ20 ప్రపంచకప్-2022లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్‌లోనే విండీస్ ఇంటిముఖం పట్టింది....
October 22, 2022, 10:46 IST
1970,80వ దశకంలో వెస్టిండీస్ జట్టు అంటేనే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అరవీర భయంకరంగా కనిపించే విండీస్ జట్టును చూస్తేనే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌లు...
October 21, 2022, 13:54 IST
విండీస్‌కు ఘోర పరాభవానికి కారణం అదేనన్న కెప్టెన్ పూరన్
October 19, 2022, 13:38 IST
రెండుసార్లు టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌కు సంకట పరిస్థితి ఎదురైంది. గ్రూఫ్-బిలో క్వాలిఫయింగ్ పోరులో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరుగుతున్న...
October 17, 2022, 16:30 IST
ఘోర పరాభవం.. కోలుకోలేని దెబ్బ: భావోద్వేగానికి లోనైన నికోలస్ పూరన్
September 15, 2022, 08:00 IST
అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన విండీస్...
August 22, 2022, 11:12 IST
అరె ఏంట్రా ఇది! దురదృష్టమంటే వెస్టిండీస్‌దే పాపం! 51,105,91.. 1,2,4,1,4,20(నాటౌట్),1(నాటౌట్).
August 18, 2022, 08:11 IST
స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన విండీస్ జట్టు.. వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. కెన్నింగ్‌స్టన్ ఓవల్...
August 11, 2022, 09:53 IST
కింగ్‌స్టన్ (జమైకా): స్వదేశంలో టీమిండియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయి పరువు పోగొట్టుకున్న వెస్టిండీస్ జట్టు...
August 07, 2022, 11:34 IST
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. వెస్టిండీస్‌తో నాలుగో టి20లో బ్యాటింగ్‌లో 44 పరుగులతో కీలక...
August 02, 2022, 13:12 IST
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్ ఏదో ఒక ఫన్నీ ట్వీట్‌తో అలరిస్తాడు. తాజాగా...
August 01, 2022, 16:47 IST
వాళ్ల ప్రదర్శన అస్సలు బాగాలేదు.. మరీ చెత్తగా ఉంది.. ఇకపై: నికోలస్ పూరన్
August 01, 2022, 13:05 IST
వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 1) రాత్రి ...
August 01, 2022, 07:44 IST
తొలి టీ20లో విండీస్‌పై 68 పరుగుల భారీ తేడా గెలుపొంది జోరుమీదున్న టీమిండియా.. నేడు జరిగే రెండో టీ20లోనూ గెలిచి మరో క్లీన్‌స్వీప్‌కు బాటలు వేయాలని...
July 30, 2022, 12:25 IST
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దినేశ్ కార్తిక్ ఫినిషర్‌గా అదరగొడితే.. కెప్టెన్ రోహిత్...
July 30, 2022, 10:10 IST
పిచ్‌ను అంచనా వేయలేకపోయాం! అయినా అద్భుతంగా ముగించాం! మేము హర్ట్ అయ్యాం!
July 29, 2022, 15:47 IST
India VS West Indies T20 Series: ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో భాగంగా టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది వెస్టిండీస్. వన్డే, టీ20 సిరీస్‌లో 3-...
July 29, 2022, 10:35 IST
బంగ్లాను చిత్తు చేసిన అదే జట్టుతో టీమిండియాతో బరిలోకి వెస్టిండీస్!
July 28, 2022, 03:54 IST
పోర్ట్ ఆఫ్‌స్పెయిన్: విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన...
July 27, 2022, 19:06 IST
India Tour Of West Indies 2022- ODI Series: వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి వన్డేకు సిద్ధమైంది. ట్రినిడాడ్ వేదికగా...
July 27, 2022, 17:02 IST
విండీస్‌తో 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియాకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఇవాళ (జులై 27) ట్రినిడాడ్ వేదికగా...
July 25, 2022, 12:47 IST
సిక్సర్‌తో ముగించి.. ఈ మ్యాచ్ ప్రత్యేకం.. దాదాపు ఐదేళ్ల తర్వాత!
July 25, 2022, 11:57 IST
మొదటి వన్డేలో ధావన్ సేనకు ఎదురుదెబ్బ.. భారీ జరిమానా!