రేపటి నుంచి (నవంబర్ 18) మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్ అబుదాబీ టీ10 లీగ్ మొదలుకానుంది. ఈ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అన్ని జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
విండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ నేతృత్వంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. 12 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండుగలో ప్రపంచవ్యాప్తంగా ఉండే విధ్వంకర బ్యాటర్లు పాల్గొనున్నారు. ఈ లీగ్‌లో భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, మురళీ విజయ్ లాంటి వారు పాల్గొంటున్నారు.
అబుదాబీ టీ10 లీగ్ 2025 వివరాలు..
ఫ్రాంచైజీలు:డెక్కన్ గ్లాడియేటర్స్ (నికోలస్ పూరన్), అజ్మన్ టైటాన్స్ (మొయిన్ అలీ), అస్పిన్ స్టాల్లియన్స్ (సామ్ బిల్లింగ్స్), ఢిల్లీ బుల్స్ (రోవ్‌మన్ పావెల్), నార్త్రన్ వారియర్స్ (షిమ్రోన్ హెట్‌మైర్), క్వెట్టా క్వావల్రీ (లియామ్ లివింగ్‌స్టోన్), రాయల్ ఛాంప్స్ (జేసన్ రాయ్), విస్టా రైడర్స్ (ఫాఫ్ డుప్లెసిస్)
ఎక్కడ వీక్షించవచ్చంటే..?
ఈ లీగ్‌ను భారత్‌లోని అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ద్వారా వీక్షించవచ్చు. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
జట్ల వివరాలు..
అజ్మాన్ టైటాన్స్: మొయిన్ అలీ, రిలీ రోసౌవ్, పీయూష్ చావ్లా, విల్ స్మీడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, డాన్ లారెన్స్, అలీషాన్ షరాఫు, అలెక్స్ హేల్స్, ఆసిఫ్ అలీ, క్రిస్ గ్రీన్, అకిఫ్ జావేద్, జమాన్ ఖాన్, అన్యూరిన్ డొనాల్డ్, హైదర్ అలీ, వసీమ్ అక్రమ్, లూక్ బెంకెన్స్, లూక్ బెన్‌కెన్‌స్టైన్, టామ్ అస్పిన్‌వాల్, జో క్లార్క్, ఆసిఫ్ ఖాన్
ఆస్పిన్ స్టాలియన్స్: సామ్ బిల్లింగ్స్, టైమల్ మిల్స్, హర్భజన్ సింగ్, ఆండ్రీ ఫ్లెచర్, అవిష్క ఫెర్నాండో, బినురా ఫెర్నాండో, జోహైర్ ఇక్బాల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, సైఫ్ హసన్, ర్యాన్ బర్ల్, అఖిలేష్ బొడుగుం, అలీ ఖాన్, బెన్ కట్టింగ్, ఎస్సామ్ ముతీ ఉర్ రబ్, హఫీజ్ ఉర్ రెహ్మాన్, అష్మీద్ నెడ్, మాథ్యూ హర్‌స్ట, మోనాంక్ పటేల్, హర్షిత్ సేథ్
డెక్కన్ గ్లాడియేటర్స్: నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, ఉస్మాన్ తారిఖ్, ఇబ్రార్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, లాహిరు కుమార, జోర్డాన్ థాంప్సన్, దిల్‌ప్రీత్ సింగ్ బజ్వా, జేక్ బాల్, ముహమ్మద్ జవదుల్లా, అజయ్ కుమార్, అలీ రజా, వఫివుల్లా తారఖిల్, లారీ ఎవాన్స్, మార్క్ చాప్‌మన్
ఢిల్లీ బుల్స్: రోవ్‌మన్ పావెల్, ఫిల్ సాల్ట్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, సునీల్ నరైన్, సల్మాన్ ఇర్షాద్, ముహమ్మద్ రోహిద్, బ్లెస్సింగ్ ముజారబానీ, జేమ్స్ విన్స్, టామ్ మూర్స్, కైస్ అహ్మద్, మీర్ హంజా, జేమ్స్ కోల్స్, జునైద్ సిద్ధిక్, ఫర్హాన్ ఖాన్, బ్రియాన్ బెన్నెట్, అరబ్ గుల్, రొమారియో షెపర్డ్, ఫజల్ హక్ ఫారూకీ
నార్తర్న్ వారియర్స్: షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, తిసర పెరీరా, జాన్సన్ చార్లెస్, కోలిన్ మున్రో, అజ్మతుల్లా ఒమర్జాయ్, తబ్రైజ్ షమ్సీ, ఒడియన్ స్మిత్, షానవాజ్ దహానీ, దినేష్ చండిమాల్, హజ్రతుల్లా జజాయ్, అసిత ఫెర్నాండో, సాగర్ కళ్యాణ్, యయిన్ కిరణ్ రాయ్, ఇక్బాల్ భుట్టా, బిలాల్ సమీ, ఫరీదూన్ దావూద్‌జాయ్, ప్రబాత్ జయసూర్య, కదీమ్ అలీనే
క్వెట్టా కవాల్రీ: లియామ్ లివింగ్‌స్టోన్, జాసన్ హోల్డర్, మహ్మద్ అమీర్, సికందర్ రజా, ఆండ్రీస్ గౌస్, ఇమ్రాన్ తాహిర్, ముహమ్మద్ వసీమ్, ఎవిన్ లూయిస్, ఫాబియన్ అలెన్, అబ్బాస్ అఫ్రిది, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, జార్జ్ స్క్రిమ్‌షా, ఖవాజా నఫాయ్, అబ్దుల్ గఫార్, ఖుజాయిమా బిన్ తన్వీర్, అరాఫత్ మిన్హాస్, ఉమర్ లోహ్యా, గుడాకేష్ మోతీ, అలీ నసీర్
రాయల్ చాంప్స్: జాసన్ రాయ్, ఏంజెలో మాథ్యూస్, షకీబ్ అల్ హసన్, క్రిస్ జోర్డాన్, డేనియల్ సామ్స్, నిరోషన్ డిక్వెల్లా, రాహుల్ చోప్రా, మహ్మద్ షెహజాద్, రిషి ధావన్, లియామ్ డాసన్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, ఇసురు ఉదానా, క్వెంటిన్ సాంప్సన్, హైదర్ రజాక్, జహిద్ అలీ, కెల్విన్ పిట్‌మ్యాన్, విషన్ హలంబే, జియా ఉర్ షరాఫీ, ఆరోన్ జోన్స్
విస్టా రైడర్స్: ఫాఫ్ డు ప్లెసిస్, మాథ్యూ వేడ్, ఎస్ శ్రీశాంత్, డ్వైన్ ప్రిటోరియస్, భానుక రాజపక్స, ఉన్ముక్త్ చంద్, హర్షిత్ కౌశిక్, ఆండ్రూ టై, బెన్ మెక్‌డెర్మాట్, దిల్షాన్ మధుశంక, నహిద్ రాణా, ఏంజెలో పెరెరా, సీన్ డిక్సన్, అన్ష్ టాండన్, తీసీ రిజ్వాన్, నవీద్, అకీమ్ అగస్టీ, మురళీ విజయ్, షరాఫుద్దీన్ అష్రఫ్


