ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్‌టైనర్ జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


