తిరుమల శ్రీవారిని హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు.
గురువారం (19-02-2026) సాయంత్రం స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శన అనంతరం త్రిషకు పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Feb 19 2026 9:08 PM | Updated on Feb 19 2026 9:08 PM