టాలీవుడ్ జంట శివబాలాజీ- మధుమితల పెద్ద కుమారుడు ధన్విన్ బర్త్‌డే వేడుకలను కాస్త విభిన్నంగా జరుపుకున్నారు.
హంగులు, ఆర్భాటాలను పక్కనపెట్టి పెద్దల ఆశీర్వాదాలు కొడుక్కి అందజేశారు.
ఈ క్రమంలోనే మంచు మోహన్‌బాబు- నిర్మల దంపతులు ధన్విన్‌ను ఆశీర్వదించారు.
మంచు విష్ణు కూడా ధన్విన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు.


