June 04, 2023, 12:39 IST
ఓవల్ వేదికగా వేదికగా జూన్ 7న ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ...
June 04, 2023, 08:25 IST
పోర్ట్స్‌మౌత్: ఇటీవల ఐపీఎల్‌లో కొనసాగించిన దూకుడునే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ కనబరుస్తానని సీనియర్ బ్యాటర్ అజింక్య...
June 03, 2023, 14:19 IST
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్...
June 03, 2023, 11:15 IST
లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌తో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. పటిష్ట భారత జట్టును...
June 03, 2023, 09:02 IST
బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే....
June 02, 2023, 16:10 IST
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి భారత జట్టు సిద్దమైంది. ఇక ఇప్పటికే...
June 02, 2023, 12:46 IST
వన్డే ప్రపంచకప్-2023కు ముందు భారత జట్టుకు మరో గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా భారత జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ కేఎల్ రాహల్.. మరో రెండు...
June 02, 2023, 10:26 IST
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ఈ మెగా...
June 01, 2023, 11:19 IST
WTC ఫివర్ ఫేవరెట్ గా ఇండియా ఎందుకంటే..!
May 31, 2023, 10:56 IST
టీమిండియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్...
May 29, 2023, 15:02 IST
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే రెండు బ్యాచ్‌లగా లండన్‌కు...
May 28, 2023, 12:10 IST
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా...
May 27, 2023, 14:10 IST
ఆస్ట్రేలియాతో వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత వెటరన్ స్పిన్నర్...
May 27, 2023, 10:21 IST
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. తాజాగా ఈ మెగా ఫైనల్‌కు ముందు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్...
May 26, 2023, 18:13 IST
రెండునెలల పాటు ఐపీఎల్‌తో పూర్తి బిజీగా గడిపిన విరాట్ కోహ్లి ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్...
May 23, 2023, 13:04 IST
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ (జూన్ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్) కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (...
May 22, 2023, 20:09 IST
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021-23కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ ఆ జట్టు స్టార్...
May 22, 2023, 18:24 IST
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఎదురై, ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించి గంటలు కూడా గడవకముందే ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లండన్ విమానం...
May 20, 2023, 12:50 IST
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సమయం దగ్గరపడుతోంది. లండన్ వేదికగా జూన్ 7న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో...
May 20, 2023, 10:27 IST
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఈ గాయాల జాబితాలోకి భారత స్టార్ స్పిన్నర్...
May 20, 2023, 09:46 IST
ఐపీఎల్-2023 ముగిసిన వెంటనే భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌కు పయనం కానున్న సంగతి తెలిసిందే. జూన్ 7నుంచి లండన్ వేదికగా...
May 16, 2023, 12:51 IST
IPL 2023 GT vs SRH: ‘‘భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీశాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో మెరుగ్గా రాణించాడు. భువీ నుంచి ఇలాంటి...
May 15, 2023, 13:56 IST
Soft- Signal Rule: క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనను రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే...
May 15, 2023, 11:26 IST
IPL 2023 CSK Vs KKR: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి వరకు ఒకటీ...
May 14, 2023, 16:20 IST
Virat Kohli- Mohammed Siraj: ‘‘విరాట్ భయ్యా రాత్రి 11 గంటలకల్లా నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆరోజు సెంచరీ చేశానా.. లేదంటే సున్నా స్కోరుకే పరిమితమయ్యానా...
May 14, 2023, 14:49 IST
WTC Final 2023: సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి...
May 09, 2023, 12:26 IST
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ ప్లేయర్‌గా ముద్రపడిన ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై...
May 09, 2023, 10:40 IST
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత జట్టులో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. గాయపడిన కేఎల్...
May 08, 2023, 18:49 IST
ఐపీఎల్-2023లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ బంపరాఫర్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో...
May 08, 2023, 17:36 IST
#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో...
May 08, 2023, 10:07 IST
నిన్న రహానే.. నేడు మరొక స్టార్ ప్లేయర్ కి లండన్ టికెట్
May 08, 2023, 09:55 IST
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
May 08, 2023, 09:29 IST
లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4...
May 06, 2023, 09:13 IST
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా... గాయంతో కేఎల్ రాహుల్ దూరం
May 05, 2023, 17:00 IST
అనుకున్నదే అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్...
May 05, 2023, 15:34 IST
ICC World Test Championship 2023 Final: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది....
May 04, 2023, 09:16 IST
అదరగొట్టిన టీం ఇండియా... మనమే నెంబర్ 1
May 03, 2023, 18:20 IST
లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. గాయంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ టోర్నీకి మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం....
May 02, 2023, 20:37 IST
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో షమీ నాలుగు...
May 02, 2023, 18:18 IST
ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డాడు. సోమవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్...
April 30, 2023, 11:54 IST
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా,...
April 30, 2023, 09:25 IST
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు ముందు భారత టెస్ట్ జట్టు సభ్యుడు, నయా వాల్ చతేశ్వర్ పుజారా.. ఆస్ట్రేలియా జట్టుకు వార్నింగ్ మెసేజ్...