July 03, 2022, 05:05 IST
ఇస్లామాబాద్: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్ ఫోన్లు...
May 30, 2022, 14:49 IST
గోధుమ పిండి ధరల విషయమై పాక్ ప్రధాని సంచల వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు దుస్తులు అమ్మి అయినా తక్కువ ధరలో గోధుమపిండి అందిస్తా.
May 29, 2022, 14:45 IST
లాహోర్: పంజాబ్ సీఎంగా ఉండగా వేతనం కూడా తీసుకోకుండా మూర్ఖుడిలా వ్యవహరించానంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తనను తాను నిందించుకున్నారు. రూ...
May 28, 2022, 08:49 IST
దాయాది దేశం పాకిస్తాన్లో పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో ధరల విషయంలో ప్రభుత్వం తీరుపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఈ...
May 25, 2022, 17:52 IST
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్.. దేశ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలకు...
May 14, 2022, 21:17 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. స్వదేశం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణు బాంబులు వేసి..
May 02, 2022, 18:05 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇమ్రాన్ అరెస్ట్‌కు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇమ్రాన్ సౌదీ అరేబియాలో ఈద్...
April 19, 2022, 06:03 IST
ఇస్లామాబాద్: కానుకలను అమ్ముకున్నానన్న ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఘాటుగా స్పందించారు. అవి తనకు అందిన కానుకలని, వాటిని...
April 17, 2022, 21:14 IST
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సహా...
April 15, 2022, 09:12 IST
వాషింగ్టన్: పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో...
April 14, 2022, 19:11 IST
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో పాక్ నూతన...
April 13, 2022, 08:14 IST
ఇస్లామాబాద్: ఇండియాతో శాంతియుత సహకార సంబంధాలను కోరుతున్నామని పాక్ నూతన ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పారు. తనకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని మోదీకి...
April 12, 2022, 10:37 IST
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ (70) సోమవారం ఎన్నికయ్యారు. పాక్ పార్లమెంట్లో ఇమ్రాన్‌పార్టీ వాకౌట్‌తో షరీఫ్ ఎన్నికకు...
April 12, 2022, 05:21 IST
ఎప్పటి వరకని అడుగుతున్నార్సార్! మీడియావారు!
April 12, 2022, 01:05 IST
దాయాది దేశం పాకిస్తాన్ ప్రభవించిన సుముహూర్తం ఏమో కానీ, 75 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ ప్రజాస్వామ్యం పురిటినొప్పుల్లోనే ఉంది. ఇన్ని దశాబ్దాలలో ఏ...
April 11, 2022, 20:21 IST
మైకు కనిపిస్తే చాలూ.. ఆవేశంగా ఊగిపోతూ దంచే ప్రసంగాలు ఇంటర్నెట్ వైరల్ అవుతుంటాయి.