May 21, 2022, 16:41 IST
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరాకాల ప్రేయసి జయ భరద్వాజ్‌ను చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 1న వీరిద్దరి వివాహం...
May 21, 2022, 11:52 IST
సీఎస్కే వైఫల్యంపై ఆకాశ్ చోప్రా ఘాటు విమర్శలు.. చెత్త ప్రదర్శన అంటూ విసుర్లు
May 04, 2022, 12:15 IST
ఐపీఎల్-2022లో సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరి సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి...
April 17, 2022, 16:09 IST
Deepak Chahar: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల భారీ మొత్తం వెచ్చించి...
April 16, 2022, 18:11 IST
ఐపీఎల్ 2022 సీజన్‌కు దీపక్ చహర్ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా చహర్ ఐపీఎల్‌తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే...
April 15, 2022, 18:50 IST
దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్‌కు పూర్తిగా దూరమైనట్లు సీఎస్కే శుక్రవారం ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ''మిస్ యూ దీపక్ చహర్.. తొందరగా...
April 15, 2022, 16:55 IST
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఇషాన్ కిషన్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ నిలిచాడు. రూ.14 కోట్లతో సీఎస్...
April 14, 2022, 10:48 IST
టీమిండియా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్-2022కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం నుంచి...
April 12, 2022, 19:20 IST
ఐపీఎల్ 2022లో సీఎస్కేకు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అసలే ఓటముల...
April 12, 2022, 14:19 IST
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రస్తుత సీజన్లో ఏదీ కలిసిరావడం లేదు. ఐపీఎల్ 15వ...
April 03, 2022, 16:29 IST
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త అందింది. గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు మిస్ అయిన స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్.....
March 09, 2022, 10:45 IST
IPL 2022: చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు గుడ్‌న్యూస్! గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ దీపక్ చహర్ కాస్త ఆలస్యంగానైనా టీమ్‌లోకి తిరిగి...
March 07, 2022, 16:47 IST
దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
March 05, 2022, 17:56 IST
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా...
March 04, 2022, 14:57 IST
ఐపీఎల్-2022కు గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు...
March 04, 2022, 10:10 IST
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా టోర్నీ సగం మ్యాచ్‌లకు...
February 24, 2022, 14:00 IST
టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ చహర్ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దీపక్...
February 22, 2022, 21:15 IST
Deepak Chahar: త్వరలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్...
February 22, 2022, 10:28 IST
సీఎస్కే ఆల్‌రౌండర్ దీపక్ చహర్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసే దీపక్.. బ్యాటింగ్...
February 21, 2022, 14:14 IST
స్వదేశంలో శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20...
February 18, 2022, 07:23 IST
Ind VS Wi 2nd T20: వరుసగా 8, 18, 0, 17.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా!
February 17, 2022, 11:36 IST
India Vs West Indies 2nd T20: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో 6 వికెట్ల తేడాతో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది....
February 14, 2022, 14:12 IST
ఐపీఎల్ మెగావేలంలో సీఎస్కే జట్టు నుంచి పెద్దగా మెరుపులు లేవు. దీపక్ చహర్‌ను రూ. 14 కోట్లకు పెట్టి మళ్లీ కొనుగోలు చేయడం.. అంబటి రాయుడుకు రూ. 6 కోట్ల...
February 13, 2022, 09:02 IST
IPL 2022 Auction Day 1: చహర్ 14 కోట్లు... శార్దుల్ 10 కోట్ల 75 లక్షలు.. అదరగొట్టిన హసరంగ.. వీళ్లకు 10 కోట్లకు పైగానే!
February 12, 2022, 08:18 IST
Ind Vs WI 3rd ODI: 1983 నుంచి ఆడుతున్నాం... విండీస్‌పై వన్డేల్లో క్లీన్‌స్వీప్ ఇదే తొలిసారి!
February 06, 2022, 10:17 IST
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా ఈ వేలంలో 590 మంది...
January 31, 2022, 15:31 IST
Ind vs Wi: భువీపై టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు.. నిర్మొహమాటంగా పక్కన పెట్టేయండి
January 29, 2022, 11:50 IST
ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. అయితే...
January 24, 2022, 19:15 IST
చాలా కాలంగా టీమిండియాను వేధిస్తున్న ఆల్‌రౌండర్ల కొరత శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌ల రాకతో తీరినట్లేనని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్...
January 24, 2022, 17:06 IST
‘‘ప్రతిరోజూ ఉదయమే నిద్రలేచి ప్రాక్టీసుకు వెళ్తావు. దేశం కోసం ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ నీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే తపనతో ఉంటావు. నిన్నటి మ్యాచ్‌లోనూ ఈ...
January 24, 2022, 13:17 IST
టీమిండియాకు ఘోర పరాభవం.. ఏడ్చేసిన దీపక్ చహర్.. వీడియో వైరల్
December 23, 2021, 18:38 IST
సౌతాఫ్రికా టూర్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న దీపర్ చహర్ టీమిండియా క్రికెటర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలను ముప్పతిప్పలు పెట్టాడు. డిసెంబర్...
November 22, 2021, 11:33 IST
Ind Vs Nz 3rd T20I: Rohit Sharma Salute To Deepak Chahar Six Video Goes Viral: ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్...
November 18, 2021, 12:17 IST
అక్కా తను ఎక్కడ ఉంది.. కాబోయే భార్య కోసం దీపక్ చహర్ ఆరాటం!
November 17, 2021, 21:50 IST
Martin Guptill Vs Deepak Chahar Stunning Looks.. టీమిండియాతో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో మార్టిన్ గప్టిల్, బౌలర్...
November 17, 2021, 18:13 IST
రోహిత్ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్’లో ఓపెనర్‌గా దిగుతానన్న దీపక్ చహర్
October 08, 2021, 16:05 IST
Deepak Chahar Love Proposal Celebrations: చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్.. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం తన నెచ్చెలి జయా...
October 08, 2021, 11:03 IST
Deepak Chahar Girlfriend Name And Details: ఎవరీ జయా భరద్వాజ్!
October 07, 2021, 19:51 IST
Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన...
September 30, 2021, 10:46 IST
దీపక్ చహర్‌పై విండీస్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
September 28, 2021, 16:35 IST
Bhuvaneswar Repalce By Any Of These 3 Bowlers.. టి20 క్రికెట్లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో.. బౌలింగ్ కూడా అంతే అవసరం. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి...
July 28, 2021, 17:52 IST
ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా...