March 17, 2023, 13:01 IST
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్ తన నిష్క్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి ఇంతకంటే మంచి...
March 10, 2023, 21:27 IST
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) లో ముసలం...
March 03, 2023, 15:27 IST
బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కీలక పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్...
February 20, 2023, 09:05 IST
అద్దెకు వచ్చినవారు ఎప్పుడూ అదే అద్దె ఇంటిలో ఉంటారా? రాజకీయాలలో కూడా ఇలాగే అద్దె ఇళ్ల మాదిరి కొన్ని పార్టీలు ఉపయోగపడుతుంటాయి. బీజేపీ ఏపీ శాఖ మాజీ...
January 26, 2023, 14:37 IST
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా...
January 26, 2023, 10:28 IST
బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్ను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ శ్రావణి కన్నీరు..
January 03, 2023, 07:50 IST
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ కోఫౌండర్, సీటీవో గుంజన్ పటిదార్ తన పదవికి రాజీనామా చేశారు. స్టార్టప్ నుంచి...
December 22, 2022, 14:50 IST
ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకునే అంశంపై ఎలాన్ మస్క్ ఎట్టకేలకు స్పందించారు. ‘ఆ పదవిని చేపట్టేంత మూర్ఖత్వం ఉన్నవారెవరైనా దొరికిన వెంటనే నేను...
December 18, 2022, 19:40 IST
పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం : ఎమ్మెల్యే సీతక్క
December 02, 2022, 17:53 IST
కాంగ్రెస్‌ను వీడిన అతి పిన్న వయస్కుడికి అధికార ప్రతినిధిగా....
November 23, 2022, 08:19 IST
న్యూఢిల్లీ: నైకా బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరవింద్ అగర్వాల్...
November 22, 2022, 12:59 IST
చాలా బాధతో కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకుంటున్నాను: మర్రి శశిధర్‌రెడ్డి
November 22, 2022, 12:32 IST
హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు...
November 18, 2022, 21:34 IST
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కో ఫౌండర్ మోహిత్ గుప్తా ఆ సంస్థకు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రిజైన్‌పై నోట్‌ను...
November 18, 2022, 15:39 IST
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులు మూసివేత
November 16, 2022, 15:33 IST
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్...
November 06, 2022, 01:18 IST
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...!
November 04, 2022, 15:09 IST
మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
October 22, 2022, 13:48 IST
ఉత్తరాంధ్రను చంద్రబాబు, పవన్ అవహేళన చేస్తున్నారు : మంత్రి ధర్మాన
October 22, 2022, 08:31 IST
పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లోపించడంలాంటి అంశాలతో ఉద్యోగులు..
October 22, 2022, 04:52 IST
తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్‌గా కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. కేటీఅర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
October 20, 2022, 19:18 IST
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా...
October 15, 2022, 19:47 IST
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్‌కుమార్..
October 02, 2022, 16:46 IST
నిర్దేశించిన అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ లక్ష‍్యాలను దారిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామని సుధాకర్ అన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర...
October 01, 2022, 13:50 IST
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ శుక్రవారంతో(సెప్టెంబర్ 30) ముగిసింది. ఖర్గేతో పాటు శశిథరూర్, ఆర్‌ఎన్ త్రిపాఠి పోటీలో ఉన్నారు. అక్టోబర్ 17న...
September 15, 2022, 15:42 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. సోమవారం కొత్త...
September 04, 2022, 17:43 IST
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీపై...
August 29, 2022, 05:30 IST
చేరుతారట కానీ! మళ్లీ పార్టీ వీడరని గ్యారంటీ ఏంటని అడుగుతున్నార్సార్!
August 28, 2022, 15:05 IST
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా ప్రభావం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపైనా పడింది. ఆయన పార్టీని వీడిన మరుసటి రోజే...
August 28, 2022, 11:19 IST
అగర్తలా: దేశవ్యాప్తంగా పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ఉద్ధండులు తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, గుర్తింపు...
August 27, 2022, 01:07 IST
ఎన్నికల్లో ఓటమి పొందినప్పుడూ, జీ–23 నేతలు లేఖలు రాసినప్పుడూ మాత్రమే ఉనికి చాటుకునే కాంగ్రెస్ ఈమధ్యకాలంలో నేతలు పార్టీనుంచి తప్పుకున్నప్పుడు సైతం...
August 24, 2022, 11:49 IST
అవిశ్వాసం పెట్టినా.. రాజీనామా చేయబోనని భీష్మించుకున్న బీజేపీ నేత
August 16, 2022, 19:58 IST
సాక్షి, కొమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలంలో టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని పలు అభివృద్ధి పనులు జరగడం లేదని...
August 12, 2022, 15:47 IST
Pavan Varma.. దేశవ్యాప్తంగా రాజీకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీహార్‌లో బీజేపీకి హ్యాండ్ ఇస్తూ నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ...
August 12, 2022, 02:27 IST
కేసీఆర్‌కు వయసు మీదపడి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రామన్నపేటలో రైళ్లు నిలిచేవిధంగా కేంద్రంతో మాట్లాడతానని ఆయన స్థానికులకు...
July 30, 2022, 12:50 IST
కేసీఆర్‌కు దగ్గరి వ్యక్తిగా, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వరంగల్ రాజయ్య..
July 22, 2022, 03:50 IST
రోమ్: ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి పదవి నుంచి వైదొలిగారు. గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను సంకీర్ణ ప్రభుత్వంలోని...
July 14, 2022, 19:47 IST
సింగపూర్‌కు పారిపోయాడంటూ కథనాలు వెలువడుతున్న తరుణంలో.. రాజపక్స రాజీనామా చేశారు.
July 06, 2022, 18:41 IST
కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
July 06, 2022, 18:28 IST
రాజ్యాంగం ఉంది దోచుకోవడానికే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి..
July 06, 2022, 17:06 IST
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు.
July 06, 2022, 01:39 IST
ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్‌లో పెట్టారు. కొంతకాలంగా...