Kona Raghupathi: డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా

Kona Raghupathi Resigned as Andhra Pradesh Deputy Speaker - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. సోమవారం కొత్త డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

చదవండి: (అశ్వనీదత్‌, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top