రాజీనామా చేయాలని అంగన్వాడీ హెల్పర్ పై ఒత్తిడి
పదే పదే ఇంటిపై దాడికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు
పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని బాధితురాలి ఆవేదన
తనకు ఆత్మహత్య తప్ప వేరువేరుగా ఉండేది అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన హెల్పర్ ఇంద్రజ
టీడీపీ వేధింపులు.. చావే గతంటున్న అంగన్‌వాడీ హెల్పర్
Nov 27 2025 9:03 PM | Updated on Nov 27 2025 9:07 PM
Advertisement
Advertisement
Advertisement
