August 18, 2022, 20:19 IST
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022 సీజన్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు వార్విక్షైర్...
August 18, 2022, 15:33 IST
ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా రాయల్ లండన్ వన్డే కప్‌లో సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం సర్రేతో జరిగిన...
August 15, 2022, 20:38 IST
టీమిండియా వెటరన్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ‘రాయల్ లండన్ వన్డే కప్’లో సెంచరీల మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ తరపున...
August 11, 2022, 21:10 IST
వెటరన్ ఇంగ్లీష్ బ్యాటర్, సోమర్సెట్ లెజెండ్ జేమ్స్ హిల్డ్రెత్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 కౌంటీ సీజన్‌తో తన...
July 20, 2022, 14:22 IST
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్-2022లో లంకషైర్ తరపున ఆడుతోన్న భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్...
July 20, 2022, 12:53 IST
టీమిండియా వెటరన్ ఆటగాడు, ససెక్స్ స్టాండింగ్ కెప్టెన్ ఛతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ టూ-2022లో అద్భుతమైన సెంచరీ సాధించాడు....
July 16, 2022, 03:44 IST
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో మరో భారత పేస్ బౌలర్‌కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ...
July 11, 2022, 20:23 IST
Umesh Yadav: టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు బంపర్ ఆఫర్ లభించింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది స్థానంలో ఇంగ్లండ్ కౌంటీ...
June 25, 2022, 12:40 IST
ఇంగ్లండ్ క్లబ్ క్రికెటర్లకు ఉన్న సౌకర్యాల్లో 30 శాతం కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు లేవని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా అన్నాడు. కరాచీ, లాహోర్ వంటి...
June 22, 2022, 16:51 IST
Washington Sundar: టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌లు ఆడే...
May 09, 2022, 14:09 IST
ఇంగ్లండ్ కౌంటీల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాది కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత...
May 03, 2022, 14:19 IST
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. రిజ్వాన్ ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డర్హామ్‌తో...
May 01, 2022, 17:30 IST
పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్ ఇంగ్లండ్ కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడుతోన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే రౌఫ్ అదరగొట్టాడు. కెంట్‌తో...
May 01, 2022, 17:02 IST
పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడంకెల స్కోర్...
April 23, 2022, 18:24 IST
Pujara Scores Century Followed By Double Ton: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజరా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి...
April 18, 2022, 06:09 IST
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా సస్సెక్స్ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్‌తో ‘డ్రా’గా...
March 10, 2022, 19:10 IST
భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు ససెక్స్ జట్టకు పుజారా...
December 17, 2021, 17:26 IST
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. 2022 సీజన్‌కు గాను సస్సెక్స్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. కౌంటీల్లో...