May 26, 2022, 16:21 IST
సాక్షి, ముంబై: పసిడి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీరేట్లను పెద్దగా పెంచకపోవచ్చనే పెంచనుందన్న సంకేతాల...
May 25, 2022, 16:07 IST
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ కంపెనీల షేర్లు ఈ ఏడాది ప్రధాన రంగాల నష్టాల్లో నిలిచాయి. సాధారణంగా రేసుగుర్రాల్లా దూసుకుపోయే ఐటీ కంపెనీలకు 2022లో ఎదురు...
May 25, 2022, 15:46 IST
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలోనే 300 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే ఆరంభ లాభాలను కోల్పోయింది....
May 24, 2022, 16:14 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. అలా రోజంతా ...
November 11, 2021, 08:05 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు అండర్ వరల్డ్ డాన్...
September 14, 2021, 06:23 IST
ముంబై: నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(...
July 29, 2021, 21:17 IST
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (38) నిష్క్రమణ పలువుర్ని షాక్‌కు గురిచేసింది. మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో...
July 12, 2021, 11:49 IST
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటల...
July 03, 2021, 15:02 IST
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎంకు అనూహ్య పరిణామం ఎదురైంది. సంస్థ ప్రెసిడెంట్ జిమ్ వైట్ వైట్‌హర్స్ట్ పదవి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
July 03, 2021, 08:27 IST
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల...
July 01, 2021, 16:17 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాల్గవ సెషన్లో కూడా నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 164 పాయింట్లు...
July 01, 2021, 15:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: యూజర్ల ప్రైవసీ, ఫేక్ న్యూస్ వ్యవహారంలో దేశంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ట్విటర్ మరోసారి చిక్కుల్లో పడింది. భారత్ సహా పలు...
July 01, 2021, 11:05 IST
దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. ఆరంభంలో అటూ ఇటూ కదలాడినప్పటికీ, ప్రస్తుతం నష్టాల్లోకి జారుకున్నాయి.
June 30, 2021, 15:52 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంలోనే దాదాపు 200 పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగింది. ఒక...
June 28, 2021, 16:35 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో రికార్డు స్తాయిలను తాకిన సూచీలు ఆ తరువాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి....
June 18, 2021, 09:56 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్ మిశ్రమ సంకేతాల మధ్య సెన్సెక్స్ 235 పాయింట్లు...
June 17, 2021, 16:26 IST
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి భారీ పతనాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో 74.08 వద్ద స్థిరపడింది. ఏప్రిల్ 7 తరువాత ఇదే ఎక్కువ నష్టం....
June 17, 2021, 15:56 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుస లాభాలకు చెక్ పెడుతూ బుధవారం భారీగా నష్టపోయిన...
June 17, 2021, 11:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: పసిడి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో గురువారం ఒక నెల కనిష్టానికి చేరాయి. 10 గ్రాముల బంగారం 47,799 రూపాయలు...
June 16, 2021, 16:23 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభంనుంచీ బలహీనంగా ఉన్న సూచీలు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. అంతర్జాతీయ...
June 16, 2021, 10:05 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నప్పటికీ గ్లోబల్ సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి...
June 08, 2021, 15:57 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. ఆరంభంలో 100 పాయింట్లుకుపైగా ర్యాలీ అయినప్పటికీ రికార్డ్ పరుగుకు కీలక సూచీలు...
June 04, 2021, 15:37 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి.ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ రివ్యూ తరువాత కీలక సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో ప్లాట్‌గా...