rainfall

Water Flow Reduced Krishna Godavari River - Sakshi
August 04, 2021, 03:44 IST
సాక్షి, అమరావతి/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/శ్రీశైలం ప్రాజెక్ట్‌/సత్రశాల(రెంటచింతల)/అచ్చంపేట/విజయపురి సౌత్‌: పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం...
Andhra Pradesh witnessing record high daytime temperatures in August - Sakshi
August 04, 2021, 03:12 IST
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టులో ఇటీవల కాలంలో లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా...
Rained heavily Telangana State June July Months - Sakshi
August 03, 2021, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నైరుతి సీజన్‌ మొదలైన రెండు నెలలకే సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జూన్‌ 3న రాష్ట్రంలోకి నైరుతి...
Abundant Rainfall in Andhra Pradesh during months of June and July - Sakshi
August 01, 2021, 02:09 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వరుణుడు కరుణ జల్లులు కురిపిస్తున్నాడు. వరుసగా మూడో ఏటా కరువుతీరా వర్షం కురుస్తోంది. నేలతల్లి పులకిస్తోంది. జూన్,...
Further increased flooding into Srisailam project - Sakshi
July 30, 2021, 03:24 IST
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలోకి...
Moderate rain for two days in Andhra Pradesh - Sakshi
July 27, 2021, 03:30 IST
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ...
Huge Flood Flow In Krishna River - Sakshi
July 27, 2021, 03:04 IST
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం.. పి.గన్నవరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన...
Huge Flood Flow In Krishna And Thungabadra River - Sakshi
July 27, 2021, 00:46 IST
సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది, దాని ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగానే...
Increased flood flow in Godavari - Sakshi
July 26, 2021, 02:29 IST
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: వర్షాల ప్రభావం వల్ల ఎగువన ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం...
Huge Flood Flow In Krishna River And Godavari River With Heavy Rains - Sakshi
July 25, 2021, 02:07 IST
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/హొసపేటె/ధవళేశ్వరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఉప నదులు పొంగి...
Hyundai Motors India Support Customers In Mumbai Whose Vehicles Affected Due To Heavy Rainfall  - Sakshi
July 24, 2021, 08:48 IST
భారీ వర్షాల కారణంగా డ్యామేజీ అవుతున్న హ్యుందాయ్ కార్లపై ఆ సంస్థ ఆఫర్‌ ప్రకటించింది.ఇన‍్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించడంతో పాటు స్పెషల్‌ సర్వీస్‌లను...
Rising flood in Godavari - Sakshi
July 22, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్‌ నిరంతరాయంగా...
Rain forecast heavy to very heavy on Monday and Tuesday - Sakshi
July 19, 2021, 03:11 IST
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/అనంతపురం: దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ...
How To Measure Raint: Detail Story On Rain Gauge - Sakshi
July 16, 2021, 02:23 IST
సాక్షి, హైదరాబాద్‌: ఒక్కోసారి కాస్త వాన పడుతుంది.. ఒక్కోసారి కుండ పోతగా కురుస్తుంది. అధికారులేమో.. పది సెంటీమీటర్లు పడింది.. 15 సెంటీమీటర్లు పడింది...
Huge Water Flow In Water Projects - Sakshi
July 15, 2021, 01:45 IST
సాక్షి, హైదరాబాద్, నెట్‌వర్క్‌: మూడురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న...
CM YS Jagan Mohan Reddy Polavaram visit canceled - Sakshi
July 14, 2021, 03:46 IST
ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన పశ్చిమగోదావరి జిల్లా పర్యటన రద్దయిందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ...
Heavy Rain forecast for Andhra Pradesh - Sakshi
July 14, 2021, 03:42 IST
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ...
Huge rains in Andhra Pradesh today - Sakshi
July 13, 2021, 03:43 IST
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ...
Heavy rains forecast in Telangana for another two days - Sakshi
July 13, 2021, 00:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం...
Rain forecast for two days in Andhra Pradesh - Sakshi
July 12, 2021, 02:40 IST
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం మధ్యాహ్నం...
Heavy rain forecast for the northern coastal region tomorrow - Sakshi
July 11, 2021, 02:42 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తేమను...
Heavy Rain forecast for Costal Andhra - Sakshi
July 08, 2021, 04:18 IST
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బిహార్‌పై ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఒడిశా, ఉత్తర కోస్తా వరకూ విస్తరించింది. ఇది సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో...
Heavy rain forecast In the Coastal Andhra today - Sakshi
July 07, 2021, 05:16 IST
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మంగళవారం మధ్యాహ్నానికి బలహీనపడింది. ఈ నెల 11 లేదా 12న బంగాళాఖాతంలో కోస్తాకు సమీపంలో...
 Lightning Assassinate Boy Injures 3 After They Climb Tree For Mobile Network In Maharashtra - Sakshi
June 29, 2021, 15:37 IST
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుసుకుంది. మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్‌ కోసం చెట్టెక్కిన 15 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు ​మృతి చెందాడు. మరో...
Rain forecast for two days in Andhra Pradesh - Sakshi
June 28, 2021, 03:44 IST
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ అవనిగడ్డ/ కర్నూలు: దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్‌ తీరానికీ విస్తరించింది. దీని...
Two days of rain forecast in Andhra Pradesh - Sakshi
June 27, 2021, 03:21 IST
సాక్షి, అమరావతి /మహారాణిపేట(విశాఖ దక్షిణ): జార్ఖండ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్రా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల...
Two days of Rain In Andhra Pradesh - Sakshi
June 26, 2021, 05:16 IST
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్రా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి  బలహీనపడింది. ఇది దక్షిణ ఒడిశా వైపు 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి...
Heavy Rains In Andhra Pradesh for next two days - Sakshi
June 24, 2021, 05:21 IST
మహారాణిపేట(విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాల కదలికలు జోరుగా ఉండటంతో రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా...
Moderate rain for the next two days in Andhra Pradesh - Sakshi
June 23, 2021, 05:31 IST
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ మంగళవారం...
Heavy rain forecast for the north coastal Andhra Pradesh - Sakshi
June 14, 2021, 04:04 IST
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ...
Heavy Rains In Andhra Pradesh for today and tomorrow - Sakshi
June 13, 2021, 03:29 IST
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఇది...
Rain forecast for four days in Andhra Pradesh - Sakshi
June 12, 2021, 03:33 IST
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై...
Imd Says May Records Second Highest Rainfall In 121 Years - Sakshi
June 11, 2021, 16:49 IST
న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గత 121 ఏళ్లలో రెండో అత్యధిక వర్షంపాతం మే నెలలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ గురువారం తన నివేదికలో తెలిపింది. ...
Floods in the rivers have just started due to heavy rains in Andhra Pradesh - Sakshi
June 07, 2021, 03:40 IST
రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద 105.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో వరద జలాలను...
Southwest monsoons are expanding rapidly in Andhra Pradesh - Sakshi
June 06, 2021, 03:16 IST
సాక్షి,అమరావతి/నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నాయి. శుక్రవారం రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు శనివారం నెల్లూరు,...
Viral Video: National Highway Collapse In Arunachal Pradesh
June 05, 2021, 17:36 IST
వైరల్‌ వీడియో: అంద‌రు చూస్తుండగా కుప్ప‌కూలిన హైవే రోడ్‌!
National Highway Collapse In Arunachal Pradesh Due To Heavy Rain - Sakshi
June 05, 2021, 11:16 IST
ఇటానగర్‌ : గ‌త‌కొన్నిరోజులుగా నిప్పులు చెరిగిన భానుడు శాంతించాడు. ఇదే స‌మ‌యంలో వ‌రుణుడు త‌న ప్ర‌తాపాన్ని చూప‌డంతో  వాగులు,వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌...
Southwest monsoons entered In Andhra Pradesh - Sakshi
June 05, 2021, 03:21 IST
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రవేశించాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు శుక్రవారం తాకాయి.
Rainfall In Telangana Districts - Sakshi
June 03, 2021, 12:04 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆంధప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో...
Rain forecast for three days in Andhra Pradesh - Sakshi
June 03, 2021, 04:30 IST
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం...
Southwest Monsoons enters in AP in time itself - Sakshi
June 01, 2021, 04:46 IST
ముందుగా అనుకున్నట్లుగానే రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తాకనున్నాయి.
Rainfall In AP From May Month End says weather department - Sakshi
May 29, 2021, 04:14 IST
సాక్షి, విశాఖపట్నం/సాక్షి అమరావతి: మండుతున్న ఎండలు, వడగాడ్పులతో గత మూడు రోజులుగా తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు...



 

Back to Top