ఏపీకి వర్ష సూచన   | IMD Says May Rainfall In Next Two Days In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి వర్ష సూచన  

Dec 14 2021 8:11 AM | Updated on Dec 14 2021 8:11 AM

IMD Says May Rainfall In Next Two Days In Andhra Pradesh - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

చదవండి: బ్యాంక్‌ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం

Advertisement
 
Advertisement
Advertisement