May 17, 2022, 17:22 IST
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ బౌలింగ్‌ను చక్కర్ అంటూ ఒక టీవీ...
May 16, 2022, 17:43 IST
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ ఏడాది...
May 08, 2022, 13:00 IST
కేన్ విలియమ్సన్ ఆట తీరుపై అక్తర్ వ్యాఖ్యలు
May 01, 2022, 17:59 IST
Mohammad Sami: క్రికెట్ చరిత్రలో వేగవంతమైన బంతి ఎవరు వేశారన్న అంశంపై మాట్లాడుతూ పాక్ మాజీ పేసర్ మహ్మద్ సమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్టెస్ట్...
April 20, 2022, 17:33 IST
ఐపీఎల్-2022లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆస...
April 17, 2022, 16:43 IST
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లికి తన ఆటతీరును మార్చుకోవాలంటూ సలహా ఇచ్చాడు. ఐపీఎల్ 2022లో కోహ్లి తొలి...
March 31, 2022, 19:20 IST
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సొంతజట్టు ఆటతీరుపై మరోసారి విమర్శలు సంధించాడు. మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం వచ్చినప్పటికి దానిని...
March 19, 2022, 18:57 IST
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. దిగ్గజ ఆసీస్ ప్లేయర్ రికీ పాంటింగ్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్‌లో జరిగిన టెస్ట్...
March 18, 2022, 10:24 IST
'ఒక కోరిక మిగిలిపోయింది.. ఏదో ఒకరోజు నా ప్రియ మిత్రుడు సెహ్వాగ్ చెంపను గట్టిగానే చెళ్లుమనిపిస్తా’
January 31, 2022, 17:09 IST
Shoaib Akhtar Highlights X Factor Lacked By Indian Pacers: టీమిండియా పేసర్లను ఉద్ధేశించి పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద...
January 30, 2022, 19:20 IST
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్...
January 29, 2022, 20:24 IST
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఆఖరి అంకానికి చేరింది. శనివారం రాత్రి వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు సూపర్...
January 28, 2022, 19:04 IST
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తనను ఇంటర్య్వూ చేయడానికి వచ్చిన యాంకర్‌కు అక్తర్ వార్నింగ్ ఇచ్చాడు....
January 24, 2022, 14:39 IST
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి స్థానంలో తాను ఉండి ఉంటే అనుష్క శర్మతో...
January 23, 2022, 20:29 IST
Shoaib Akhtar On Virat Kohli: టీమిండియా కెప్టెన్సీ వివాదంపై పాక్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు....
January 23, 2022, 16:19 IST
టి20 ప్రపంచకప్ 2022లో లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే గ్రూఫ్‌లో ఉన్న కారణంగా...
December 31, 2021, 10:31 IST
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు
December 26, 2021, 13:06 IST
Shoaib Akhtars mothers demise: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్తర్ తల్లి అనారోగ్యంతో ఆదివారం...
December 12, 2021, 20:20 IST
Shoaib Akhtar On Hardik Pandya Injury: వెన్నెముక గాయం కారణంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే....
November 16, 2021, 10:14 IST
అసహ్యంగా ఉంది.. హే అక్తర్.. నీకు షూయీ గురించి తెలీదా.. సెమీస్‌లో మిమ్మల్ని ఓడించారనేకదా!
November 15, 2021, 17:38 IST
Shoaib Akhtar Comments On Man Of The tournament Award T20 World Cup 2021: అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎట్టకేలకు కైవసం...
November 12, 2021, 10:33 IST
ఛాతిలో ఇన్ఫెక్షన్.. రెండు రోజులు ఐసీయూలో.. అయినా అద్బుతంగా.. రిజ్వాన్‌పై ప్రశంసలు
November 11, 2021, 11:13 IST
పాకిస్తాన్‌కు ఆసీస్‌తో పోరు అంత వీజీ కాదన్న అక్తర్!
November 08, 2021, 17:43 IST
Shoaib Akhtar Gets 100 Million Defamation Notice By PTV: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌కు అదే దేశానికి...
November 08, 2021, 08:42 IST
ఇస్లామాబాద్: పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్ (పీటీఈ) తమ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు 10 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు ఇచ్చింది. పీటీఈ నుంచి...
November 06, 2021, 15:32 IST
Shoaib Akthar Feels Questions Raised If New Zeland Lost Match Vs AFG.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్...
November 02, 2021, 14:15 IST
ఈ టోర్నీలో తను తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు.
October 27, 2021, 15:31 IST
Shoaib Akhtar Insulted On Live Television Show: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 26న జరిగిన మ్యాచ్ అనంతరం...
October 27, 2021, 13:22 IST
అయ్యో కివీస్... మీకోసం మైదానంలోకి భద్రతా సిబ్బందిని పంపడమే మర్చిపోయాం: అక్తర్ సెటైర్లు
October 24, 2021, 12:12 IST
Shoaib Akhtar Funny Winning Advice to Pakistan: రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడని...
October 22, 2021, 14:49 IST
Shoaib Akthar Praise Virat Kohli.. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రశంసల్లో ముంచెత్తాడు....
October 15, 2021, 11:27 IST
T20 World Cup 2021: మీరు ఆడతారు... కానీ ఓడిపోతారు...
September 26, 2021, 14:41 IST
సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టిన షాహిద్ ఆఫ్రిది.. కోచ్‌ల విషయంలో కూడా..
September 21, 2021, 10:23 IST
T20 World Cup 2021: అప్పుడు న్యూజిలాండ్.. ఇప్పుడు ఇంగ్లండ్... వదిలిపెట్టొద్దు బాబర్ ఆజం: షోయబ్ అక్తర్
September 19, 2021, 15:54 IST
Shoaib Akhtar On Pak Vs Nz In T20 World Cup: పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభమవడానికి కొద్ది నిమిషాల ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్...
September 18, 2021, 12:30 IST
కొన్ని అతీత శక్తులు మా దేశంలో క్రికెట్ జరగకుండా అడ్డుపడుతున్నాయి
September 17, 2021, 21:06 IST
న్యూజిలాండ్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
September 11, 2021, 10:36 IST
టీ20 జట్టు: చీఫ్ సెలక్టర్‌పై మండిపడ్డ షోయబ్ అక్తర్.. కెప్టెన్ సంతోషంగానే ఉన్నాడన్న పీసీబీ సీఈవో
August 27, 2021, 20:38 IST
ఇస్లామాబాద్: రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
July 18, 2021, 18:45 IST
ఇస్లామాబాద్: ఇటీవలి కాలంలో దిగ్గజ ఆటగాళ్లు తమ తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక...
July 14, 2021, 16:45 IST
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దాయాది పాక్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ఎంత ప్రత్యేకమైందో వివరించి...
July 13, 2021, 11:26 IST
ఇస్లామాబాద్: తన కెరీర్లో అద్భుతమైన బంతులు సంధించి ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’, పాక్ మాజీ...