June 04, 2023, 05:35 IST
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు...
May 22, 2023, 21:24 IST
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. హుందాతనంతో...
May 22, 2023, 20:07 IST
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్‌లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్...
May 22, 2023, 18:53 IST
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఆయన పార్థివదేహం వద్ద...
May 22, 2023, 17:07 IST
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు...
May 01, 2023, 18:24 IST
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి...
April 23, 2023, 08:33 IST
రవ్వా శ్రీహరి మృతిపై సీఎం వైఎస్ జగన్ సంతాపం
February 26, 2023, 22:22 IST
దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ...
February 19, 2023, 16:47 IST
నందమూరి తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని విజయసాయిరెడ్డి అన్నారు.
February 19, 2023, 10:31 IST
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సినీ ప్రపంచంలో...
February 19, 2023, 07:57 IST
హైదరాబాద్: ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూసిన నందమూరి తారకరత్న(39) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి...
February 18, 2023, 23:08 IST
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 23 రోజులుగా బెంగళూరు నారాయణ...
February 18, 2023, 13:43 IST
ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు గుండెపోటుతో మృతిచెందారు.
February 04, 2023, 17:00 IST
గాయని వాణీ జయరాం మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం జగన్ తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
February 03, 2023, 10:13 IST
తన సృజనాత్మకతతో పాటు బహుముఖ దర్శకుడిగా..
February 03, 2023, 08:54 IST
కె. విశ్వనాథ్ మృతిపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
January 28, 2023, 11:04 IST
అనారోగ్యంతో ఫ్లోరోసిస్ బాధితుడు అంశలస్వామి మృతి
January 27, 2023, 11:13 IST
జమున మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం
January 05, 2023, 16:11 IST
సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని యలమంచిలికి బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు భౌతికకాయానికి...
January 05, 2023, 15:38 IST
January 04, 2023, 22:14 IST
సాక్షి, అమరావతి: విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడారి తులసీరావు...
December 30, 2022, 07:53 IST
సాక్షి, తాడేపల్లి: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా...
December 29, 2022, 11:56 IST
కందుకూరు ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
December 29, 2022, 11:11 IST
సాక్షి, అమరావతి: కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ...
December 28, 2022, 19:36 IST
సాక్షి, హైదరాబాద్: కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి(42) మరణం పట్ల తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో ఓ ...
December 23, 2022, 11:16 IST
సాక్షి, హైదరాబాద్: బహుముఖ కళాకారుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం...
December 22, 2022, 07:36 IST
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తుమ్మలగుంటకు విచ్చేయనున్నారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి...
November 15, 2022, 15:22 IST
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహన్ని చూసిన ఆయన అక్కడే బోరున విలపించారు. కృష్ణను చూసిన...
November 15, 2022, 11:13 IST
కృష్ణ మృతి పట్ల నటుడు సాయి కుమార్ సంతాపం
November 15, 2022, 10:07 IST
కృష్ణ మృతి పట్ల నటుడు సుమన్ సంతాపం
November 15, 2022, 09:42 IST
కృష్ణ మృతిపట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి
October 10, 2022, 10:42 IST
రాజకీయ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు..
October 10, 2022, 10:27 IST
సుదీర్ఘ పార్లమెంటేరియన్, రాజకీయ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ మృతిపట్ల..
September 27, 2022, 13:52 IST
ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, హిందూధర్మ పరిరక్షకులు గుజ్జుల నర్సయ్య సార్.
September 19, 2022, 13:58 IST
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బిష్ణు చరణ్ కన్నుమూశారు.
September 13, 2022, 08:42 IST
సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ..
September 11, 2022, 15:50 IST
సీనియర్ నటుడు కృష్ణంరాజు(83) మరణం పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యకం చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యానని, టాలీవుడ్ ఓ...
September 11, 2022, 13:37 IST
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు....
September 11, 2022, 11:42 IST
కృష్ణంరాజు మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు
September 11, 2022, 11:16 IST
కృష్ణంరాజు మృతి పట్ల ప్రముఖుల సంతాపం
September 11, 2022, 08:08 IST
ప్రముఖ నటుడు రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున...
August 24, 2022, 21:25 IST
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్...