పాల కన్నయ్య రెడ్డికి నివాళి | YSRCP Leaders condolence To Pala Kannayya Reddy | Sakshi
Sakshi News home page

పాల కన్నయ్య రెడ్డికి నివాళి

Jul 7 2018 10:14 PM | Updated on Aug 20 2018 6:10 PM

YSRCP Leaders condolence To Pala Kannayya Reddy - Sakshi

సాక్షి, విశాఖ : వైఎస్సార్‌సీపీ ఎన్నారై నేత పాల త్రివిక్రమ భానోజి రెడ్డి తండ్రి కన్నయ్యరెడ్డికి పార్టీ నేతలు నివాళి అర్పించారు. శనివారం రోజు జరిగిన ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ, టి. నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి,తదితరులు  హాజరై నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement