AP CM YS Jagan Condolences To Nandamuri Taraka Ratna Death - Sakshi
Sakshi News home page

Taraka Ratna Death: నందమూరి తారకరత్న మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

Feb 18 2023 11:08 PM | Updated on Feb 19 2023 11:30 AM

Cm Ys Jagan Condolences Nandamuri Taraka Ratna Death - Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం కన్నుమూశారు.

తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement