జయకు సినీ ప్రముఖులు నివాళి | Tollywood celebrities Condolence To Director B Jaya | Sakshi
Sakshi News home page

జయకు సినీ ప్రముఖులు నివాళి

Aug 31 2018 2:22 PM | Updated on Mar 22 2024 11:30 AM

నందమూరి హరికృష్ణ మరణవార్తను జీర్ణించుకోక ముందే టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దర్శకత్వం వైపు అడుగులు వేసి చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న బి జయ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు.  ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.  బి జయ మరణవార్త తెలుసుకున్న మహేష్ బాబు.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement