Tamannah Bhatia
-
సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ‘ఆజ్ కీ రాత్’కి నో చెప్పా: తమన్నా
హీరోయిన్ తమన్నా కెరీర్లో స్పెషల్సాంగ్స్కు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు దాదాపు పదికిపైగా స్పెషల్‌సాంగ్స్‌లో నర్తించారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ స్పెషల్‌సాంగ్‌కు మంచి ఆదరణ దక్కింది. యూట్యూబ్‌లో 200 మిలియన్స్ వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు తమన్నా మొదట నో చెప్పారు. ఈ విషయంపై తమన్నా ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘జైలర్’లో నేను చేసిన ‘వా నువ్వు కావాలయ్యా పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సమయంలో నాకు ‘ఆజ్ కీ రాత్ ’ చాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే అందరూ ‘వా నువ్వు కావాలయ్యా’ పాటతో పోలికలు పెడతారు. సాంగ్ కాస్త అటు ఇటు అయినా సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకులే? అనుకున్నాను. దీంతో ‘ఆజ్ కీ రాత్’కు మొదట నో చెప్పాను. కానీ ‘స్త్రీ 2’ దర్శకుడు ఆమర్కౌశిక్ పట్టుబట్టి ఈ పాటను నాతో చేయించుకున్నారు’’ అని మాట్లాడారు తమన్నా. ఇక ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ ‘స్త్రీ 2’లో సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూ΄ాయల వసూళ్లను రాబట్టిందని బాలీవుడ్ సమాచారం. -
తమన్నా బాయ్ ఫ్రెండ్ విటిలిగోను దాచిపెట్టాడట: దీనికి చికిత్స ఉందా?
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ప్రియుడు నటుడు విజయ్ వర్మ సంచలన విషయాన్ని ప్రకటించాడు. తనకు విటిలిగో(బొల్లి) అనే చర్మ వ్యాధి ఉందని అయితే దాన్ని దాచి పెట్టానని చెప్పుకొచ్చాడు. విజయ్ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ “నా సినిమాల కోసం దాన్ని దాచిపెట్టాను. ఎందుకంటే అది ప్రేక్షకుల దృష్టి మరల్చుతుంది. నా నటన తప్ప మరేదో చూడాలని నేను కోరుకోను, అందుకే నేను దానిని దాచాను. ఇన్నాళ్లు దీన్ని దాచినందుకు ఎప్పుడూ బాధపడలేదు. ఈ నేటి తరం చాలా తెలివైన వారు. అర్థం చేసుకుంటారు. వారికి ఆ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ” అని వెల్లడించాడు.ఇది కేవలం కాస్మెటిక్ విషయమే. అయినా మొదట్లో చాలా భయపడ్డాను, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసాను అని తెలిపాడు. గల్లీ బాయ్ నటుడు. బొల్లి (vitiligo)వ్యాధి అంటే ఏమిటి? ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చర్మం మీద సహజంగా ఉండే రంగు పోవడం, తెల్లటి ప్యాచెస్ లేదా మచ్చలు ఏర్పడడాన్నే విటిలిగో లేదా బొల్లి అంటారు. వంశపారంపర్య కారణాలతో పాటు, ఇనేక ఇతర కారణాలవల్ల ఇది వస్తుంది. చర్మంలో ఉండే మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్(melanin) కణాల స్థాయి క్షీణించినపుడు చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అంటారు. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు.ఇందులో చాలా రకాలున్నాయి. ప్రధానంగా సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ అని ఉంటాయి. శరీరంలో ఒక్క భాగంలో మాత్రమే ఉంటే దాన్ని సెగ్మెంటల్ అని, అలా కాకుండా చాలాచోట్ల ఉంటే నాన్ సెగ్మెంటల్ అని అంటారు. బొల్లి రకం, దాని వ్యాప్తిని బట్టి చికిత్స ఆధార పడి ఉంటుంది.అయితే బొల్లి వ్యాధి సోకిన వారిలో మానసిక కుంగుబాటు,ఆందోళన ఒత్తిడి లాంటి సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో మందులతోపాటు, బాధితులకు భరోసా ఇవ్వడం, మానసిక స్థైరాన్ని కల్పించడం చాలా అవసరం. చికిత్సదీర్ఘ కాలంపాటు చికత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మెలోనిన్ చికిత్స, అల్ట్రావైలెట్ లైట్ చికిత్సను సిఫార్సు చేస్తుంటారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ మేరకు కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌లు నారో-బ్యాండ్ అల్ట్రా వైలెట్ B చికిత్స (Narrow-band ultraviolet B therapy) ఫోటోకీమోథెరపీ (Photochemotherapy), లేజర్ చికిత్స శస్త్ర చికిత్స ద్వారా చర్మం మార్పిడి లాంటివి అందుబాటులో ఉన్నాయి. -
రెడ్ ఔట్ఫిట్లో అందంగా మెరిసిన ‘స్త్రీ-2’ భామలు
-
జాన్వీ గ్లామర్ ఫ్యూజులు ఔట్.. సన్నీ లియోన్ సొగసులు!
జాన్వీ కపూర్ జిగేలు.. హాట్నెస్ మామూలుగా లేదుగాటైట్ డ్రస్సులో తమన్నా వయ్యారాలు.. చూస్తే మెంటలేహాట్ బ్యూటీ సన్నీ లియోన్ సొగసులు చూడతరమాసంప్రదాయ చీరకట్టులో రష్మిక.. ఇలా ఎప్పుడూ చూసుండరు'పొలిమేర' బ్యూటీ అందాల జాతర.. ఇలా ఉందేంట్రా బాబుపూనమ్ పరువాల విందు.. చీరలో బొద్దుగుమ్మలాపూల్లో గ్లామర్ చూపించి మరీ రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియానా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
మంచు విష్ణు కన్నప్పలో మిల్కిబ్యూటీ..
-
'బాక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమా ఏదైనా గ్లామర్ ఉండాల్సిందే!
సినిమా జానర్ ఏదైనా గ్లామర్ తప్పని సరిగా మారుతోందిప్పుడు. దర్శకుడు సుందర్.సీ చిత్రాల్లో కామెడికీ, గ్లామర్‌కు కొదవే ఉండదు. అలా సుందర్.సీ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్మణై చిత్రం. దీన్ని ఆయన సతీమణి, నటి కుష్బూ నిర్మించారు. హారర్ కామెడీ జానర్లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా మరో రెండు సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. అవీ హిట్ కావడంతో తాజాగా నాలుగో సీక్వెల్‌ను తెరకెక్కించారు. దీని పేరు అరణ్మణై 4. హారర్ + కామెడీ సుందర్.సీతో పాటు తమన్నా, రాశీఖన్నా, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో కోవైసరళ, గరుడ రామ్, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హిహ్ హాప్ తమిళా సంగీతం, ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందించారు. దీనికి బెంజ్ మీడియా అధినేత ఏసీఎస్ అరుణ్‌కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఇది కూడా గత సీక్వెల్స్ మాదిరిగానే హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందడం విశేషం. ఆ ఇద్దరే హైలైట్ ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే తమిళంలో ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం ఇదే. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. Some say this Mansion is very chill, and some say it is very chilling 👻 This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills... So are you ready? A Film by #SundarC A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024 చదవండి: చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!
మత్తెక్కించే పోజుల్లో 'నా సామి రంగ' బ్యూటీ ఆషిక మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నా పరువాల విందు డిజైనర్ ఔట్ ఫిట్‌లో ధగధగా మెరిసిపోతున్న మంచు లక్ష్మీ చందమామని పిలుస్తూ బిగ్‌బాస్ ప్రియాంక క్యూట్ స్టిల్స్ బ్లాక్ డ్రస్‌లో చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్న దివ్యభారతి రకుల్ పెళ్లిలో జిగేలుమనే డ్రస్‌తో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ టైట్ ఫిట్ డ్రస్‌తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి నిండు చందమామ లాంటి డ్రస్‌లో హీరోయిన్ రాయ్ లక్ష్మీ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
మత్తెక్కిస్తున్న దివ్యభారతి.. డింపుల్ బ్యూటీ వయ్యారాల వల!
రీసెంట్ సెన్సేషనల్ బ్యూటీ వామికా హాట్ పిక్స్ స్విట్జర్లాండ్ చెక్కేసిన 'యానిమల్' బ్యూటీ తృప్తి బీచ్ ఒడ్డున దివ్యభారతి బ్యూటీఫుల్ ఫొటోలు బోలెడంత గ్లామర్ చూపిస్తున్న నేహా ధూపియా నవ్వుతూ చంపేస్తున్న 'చంద్రముఖి-2' బ్యూటీ చీరలో క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న చైత్ర జే ఆచార్ బ్లాక్ డ్రస్‌లో ధగధగా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్ బ్యాక్ చూపిస్తూ హొయలు పోతున్న హీరోయిన్ తమన్నా View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by S r u s h t i i D a n g e 🦋💫 (@srushtidangeoffl) View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Sonarika Bhadoria (@bsonarika) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
జ్యోతిష్యుడు చెప్పాడని సినిమా నుంచి తొలగించారు: విజయ్ వర్మ
తమన్నాతో లవ్ ట్రాక్ బయటపడిన తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేరు టాలీవుడ్లో కూడా మారుమోగింది. అంతకు ముందు నాని ‘ఎంసీఏ’ సినిమాలో నటించినా.. విజయ్‌కి అంతగా గుర్తింపు రాలేదు. కానీ తమన్నా ప్రియుడని తెలిసిన తర్వాత విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులు ఆరా తీశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అక్కడ వరుస అవకాశాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో విజయ్ చాలా అవమానాలకు గురయ్యాడట. అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యేవట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్..తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకున్నాడు. బాలీవుడ్‌కి వచ్చిన కొత్తలో నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ వాటిలో చాలా వరకు ఎలాంటి కారణం లేకుండానే చేయి జారిపోయాయి. కెరీర్ ప్రారంభంలో ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కొన్ని ఫోటోలు కూడా పంపమని అడిగారు. హీరోగా సెలెక్ట్ చేసినట్లు కూడా చెప్పారు. కొన్నాళ్లకు నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్లు తెలిపారు. (చదవండి: ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్) కారణం ఏంటంటే.. ఆ మూవీ దర్శకుడికి మూఢ నమ్మకాలు ఎక్కువ. తన జ్యోతిష్యుడు చెప్పాడని నన్ను సినిమా నుంచి తొలగించాడు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నటుడు నసీరుద్దీన్ షా నన్ను చాలా ఓదార్చాడు. ఆయన చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని ఆయన నాతో అన్నారు. ఎప్పటికైనా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. ఇష్టం లేకపోయినా డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు కూడా చేశాను.అందిన అవకాశాలను వినియోగించుకొని నటుడిగా ఎదిగాను’అతని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. షార్ట్ ఫిల్మ్ ‘చిట్టగాంగ్’(2008) తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు విజయ్. అమితాబ్ బచ్చన్ ‘పింక్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. -
హిందీ బ్యూటీ బ్యాక్ పోజులు.. చాన్నాళ్లకు అలా కనిపించిన ఆండ్రియా!
క్యూట్ పోజుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చాన్నాళ్లకు కనిపించిన ముద్దుగుమ్మ ఆండ్రియా మత్తెక్కించే స్టిల్స్ ఇచ్చిన అదితీ రావ్ హైదరీ కొత్త షో కోసం కత్తిలా తయారైన యాంకర్ శ్రీముఖి బ్లాక్ డ్రస్‌లో కిక్కిస్తున్న నటి తేజస్వి మదివాడ బ్యాక్ చూపించి మరీ పిచ్చెక్కిస్తున్న వాణీ కపూర్ హీరోయిన్ ప్రణీత రొమాంటిక్ పోజులు.. చూస్తే మాత్రం నవంబరు జ్ఞాపకాల్ని వీడియోగా షేర్ చేసిన శ్రుతిహాసన్ అబ్బా అనిపించేలా వయ్యారంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రస్‌లో మాయ చేసేస్తున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు
పెట్ డాగ్‌కి ముద్దులు పెట్టేస్తున్న తమన్నా కేవలం షర్ట్ వేసుకుని నిహారిక ఫొటోషూట్ రెడ్ డ్రస్ లో మిర్చిలా హాట్‌గా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ అంతా చూపిస్తున్న 'లైగర్' బ్యూటీ అనన్య మెరిసే ఔట్ఫిట్లో జిగేల్మంటున్న పూజాహెగ్డే మెరుపుల చీరలో రకుల్ ప్రీత్ హోయలు వింటేజ్ లుక్ బ్లాక్ కలర్ డ్రస్‌లో మీరా జాస్మిన్ థైస్ లుక్‌తో యంగ్ బ్యూటీ పూజిత View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
తమన్నా తప్పించుకుంది.. బాయ్‌ఫ్రెండ్ సీరియస్ అయ్యాడు!
స్టార్ హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్లో ఉంది. ఇప్పటికే ఈ బంధం గురించి అందరికీ తెలుసు. అయితే పెళ్లెప్పుడు? అని అడిగితే మాత్రం అప్పుడు-ఇప్పుడు అని ఇద్దరూ ఆ టాపిక్ దాటవేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే తప్పించుకుని తిరుగుతున్నారు. అలాంటిది వీళ్లని తాజాగా ఓ వ్యక్తి.. కొంటె ప్రశ్న వేసి ఇరకాటంలో పడేశాడు. దీంతో విజయ్ సీరియస్ అయ్యాడు. (ఇదీ చదవండి: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమాలు) ఓసారి షూటింగ్లో భాగంగా పరిచయమైన తమన్నా-విజయ్ వర్మ.. కొన్నాళ్లకు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతేడాది న్యూయర్ సందర్భంగా వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. అప్పటినుంచి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ జంటగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ లేదా లవర్స్ అనేది పక్కనబెడితే తాజాగా మాల్దీవులు వెళ్లొచ్చారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో దిగి నడిచి వస్తుండగా.. అక్కడే ఉన్న అభిమానులు తమన్నా వెంటపడ్డారు. వెకేషన్ ఎలా జరిగింది, విజయ్ సర్ రాలేదా అని అడిగే ప్రయత్నం చేశారు కానీ ఆమె పెద్దగా రెస్పాండ్ కాకుండా వెళ్లిపోయింది. కాసేపటి విజయ్ వర్మ బయటకొచ్చాడు. దీంతో అతడిని.. 'మాల్దీవుల్లో బాగా మజా చేశారా?' అని కొంటెగా ఓ వ్యక్తి అడిగాడు. ఈ క్వశ్చన్ పై సీరియస్ అయిన ఇతడు.. 'మీరు అలా మాట్లాడకూడదు' అని సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్) #VijayVarma gets a little angry with a cameraman asking too many questions as he lands back in Mumbai post his vacation with girlfriend #TamannaahBhatia 📸 . . .#tamannahbhatia #vijayvarma #pinkvilla #papped pic.twitter.com/wE7cLt09iU — Pinkvilla (@pinkvilla) August 31, 2023 -
‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజే నెగెటివ్ టాక్ లభించింది. మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. (చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ) ‘భోళా శంకర్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.28 కోట్ల గ్రాస్(రూ.18.61 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ. 15.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్- రూ.2 కోట్లు, ఈస్ట్-1.50 కోట్లు, వెస్ట్- రూ.1.85 కోట్లు, గుంటూరు- రూ.2.07 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్లో మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూలు చేసింది. టార్గెట్ రూ.82 కోట్లు భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో అంత స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్’సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా ‘భోళా శంకర్’పై పడే అవకాశం ఉంది. చిరు గత సినిమాల కలెక్షన్స్ ఎంత? ఇక చిరంజీవి గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువనే చెప్పాలి. చిరంజీవి గత ఐదు సినిమాల ఫస్ట్‌డే వసూళ్లను పరిశీలిస్తే.. వాల్తేరు వీరయ్య-రూ.22.75 కోట్లు, గాడ్ ఫాదర్-రూ.12.83 కోట్లు, ఆచార్య- రూ.28.29 కోట్లు, సైరా- రూ. 36.37 కోట్లు, ఖైదీ నెం 150- రూ. 23.16 కోట్ల వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్‌కు తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. -
‘భోళా శంకర్’ మూవీ రివ్యూ
టైటిల్: భోళా శంకర్ నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తీ సురేశ్, సుశాంత్, తరుణ్ అరోరా, మురళీ శర్మ, బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిశోర్ గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర దర్శకత్వం: మెహర్ రమేష్ సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: డూడ్లీ ఎడిటర్: మార్తాండ్ కే. వెంకటేశ్ విడుదల తేది: ఆగస్ట్ 11, 2023 ‘భోళా శంకర్’ కథేంటంటే.. శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మీ అలియాస్ మహా(కీర్తి సురేశ్) చదువు కోసం హైదరాబాద్ నుంచి కోల్కత్తా వస్తాడు. చెల్లిని ఓ కాలేజీలో జాయిన్ చేసి, అదే నగరంలో టాక్సీ డ్రైవర్ ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ ఓ గ్యాంగ్ నగరంలోని యువతులను కిడ్నాప్ చేసి బయటి దేశాలకు అమ్మేస్తుంటారు(ఉమెన్ ట్రాఫికింగ్). ఈ కేసు చేధించడంలో పోలీసులు ఆటో, క్యాబ్ డ్రైవర్ల సహాయం తీసుకుంటారు. అనుమానితుల ఫోటోలను చూపించి, వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొంతమంది అమ్మాయిలను రక్షిస్తారు. పోలీసులకు సమాచారం ఇచ్చింది క్యాబ్ డ్రైవర్ శంకర్ అనే విషయం మహిళల అక్రమ రవాణా(ఉమెన్ ట్రాఫికింగ్) చేసే గ్యాంగ్ లీడర్ అలెగ్జాండర్‌కు తెలుస్తుంది. దీంతో అతన్ని శంకర్‌ని టార్గెట్ చేస్తారు. శంకర్ కూడా అలెగ్జాండర్ మనుషులను ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. అసలు శంకర్ నేపథ్యం ఏంటి? హైదరాబాద్‌లో భోళా భాయ్‌గా పిలవబడే శంకర్.. కోల్‌కత్తాకు ఎందుకు వచ్చాడు? ఉమెన్ ట్రాఫీకింగ్ గ్యాంగ్‌తో శంకర్‌కు ఉన్న వైరం ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్లో ‘భోళా శంకర్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ రోజుల్లో రీమేక్ చిత్రాలు చేయడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఒక వేళ రీమేక్ చేసిన ఎలాంటి చిత్రాలు చేయాలి? ఒక భాషలో సక్సెస్ అయి.. ఆ కథ మన ప్రేక్షకులను మెప్పించగలదనే నమ్మకం ఉంటే చేయాలి. అంతేకానీ అక్కడ హిట్ అయింది కదా.. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. ‘భోళా శంకర్’టీమ్ కూడా ఆ పొరపాటు చేశారేమో అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల కిందట రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ సినిమా ‘వేదాళం’చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఈ కథ అప్పట్లో అక్కడి ప్రేక్షకులకు కొత్తగా అనిపించొచ్చు కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ తరహా సినిమాలు చాలానే చూశారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో ఈ ఛాయలు కనిపిస్తాయి. అక్కడ బ్రదర్ సెంటిమెంట్ అయితే.. ఇక్కడ సిస్టర్ సెంటిమెంట్. అంతే తేడా. కథలో మెయిన్ ట్విస్ట్ ‘ఊసరవెళ్లి’ చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. కథ పాతదైన కథనం అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చి పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్‌కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అవకాశం ఇస్తే... దానిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి? కానీ మెహర్ రమేశ్ మాత్రం ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. రొటీన్ సన్నివేశాలతో బోరింగ్‌గా సినిమాను తెరకెక్కించాడు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఫ్రెష్‌గా, వావ్ అనిపించేలేలా తెరకెక్కించలేదు. ఉమెన్ ట్రాఫికింగ్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. అయితే ఈ ఎంట్రీ కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. ఇక ఆ తర్వాత వెన్నెల కిశోర్‌తో వచ్చే కామెడీ సీన్ అయితే నవ్వించకపోగా, చిరాకుగా అనిపిస్తుంది. బ్రహ్మానందం కోర్టు సీన్ కూడా అంతే. ఒక్క సీన్ తర్వాత ఒకటి వచ్చి వెళ్తుంది కానీ ప్రేక్షకుడు మాత్రం కథలో లీనం కాడు. ఉన్నంతలో ఒకటి, రెండు యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇక సెకండాఫ్‌లో భోళా భాయ్‌గా చిరంజీవి చేసే యాక్షన్ అదిరిపోతుంది. అయితే అక్కడ కూడా కామెడీ వర్కౌట్ కాలేదు. శ్రీముఖి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతాయి. ‘ఖుషీ’ సీన్ అయితే మరీ ఘోరం. అలాంటి వాటికి మెగాస్టార్ దూరంగా ఉండడమే బెటర్. చిరంజీవితో మాట్లాడించిన తెలంగాణ యాస కూడా అంతగా ఆకట్టుకోదు. దర్శకుడిగా మెహర్ రమేశ్‌ని మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే.. చిరంజీవిని స్టైలీష్‌గా చూపించడంతో పాటు యాక్షన్స్ బ్లాక్స్‌ని చక్కగా తెరకెక్కించాడు. కానీ కామెడీ, ఎమోషన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. మెగాస్టార్ నటన గురించి ఏం చెప్పగలం? ఎలాంటి పాత్రలో అయినా ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా శంకర్, భోళా భాయ్‌గా రెండు ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన చిరు... ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డ్యాన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. కానీ అక్కడక్కడ అతని వయసు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లాయర్ లాస్యగా తమన్నా పాటలకే పరిమితం అయింది. ఆమెతో కొన్ని సనివేశాలు ఉన్నా.. అవి అంతగా ఆకట్టుకోలేవు. ఇక ఈ సినిమాలో చిరు తర్వాత బాగా పండించిన పాత్ర కీర్తి సురేశ్‌ది. చిరంజీవి చెల్లెలు మహాగా ఆమె చక్కగా నటించింది. ఆమె వల్లే కొన్ని ఎమెషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కీర్తి సురేశ్‌ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి శ్రీకర్‌గా సుశాంత్ ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేశాడు. అతనికి కూడా స్క్రీన్ స్పేస్ తక్కువే. ఇక విలన్‌గా తరుణ్ అరోరా పాత్ర రొటీన్‌గా ఉంటుంది. వెన్నెల కిశోర్, రఘుభాబు, గెటప్ శ్రీను, హర్ష లాంటి కమెడియన్స్ ఉన్నా కామెడీ అంతగా పండలేదు. ఇక బ్రహ్మానందం ఒక సీన్‌కే పరిమితం అయ్యాడు. జడ్జీగా ఆయన చేసిన కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మహతి స్వరసాగర్ సంగీతం సినిమాకు మైనస్ అనే చెప్పాలి. పాటలు అంతగా ఆకట్టుకోకపోగా కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా చిరంజీవి స్థాయిలో లేదు. డూడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగానే ఉంది. ఎడిటర్ పనితీరు కూడా అంతే. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు చాలా రిచ్‌గా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Bhola Shankar: ‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్. తమిళ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ చిరంజీవి మాస్ మూవీ చేస్తుండడంతో ‘భోళా శంకర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘భోళా శంకర్’ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #BholaShankar is a treat to fans and family entertainer. Blockbuster Hit@MeherRamesh @SagarMahati inka my Boss Chiranjeevi garu as usual, never before ever again one and only megastar ❤️❤️❤️❤️❤️❤️❤️❤️@KChiruTweets — vishnusuman (@vishnusumanChin) August 11, 2023 ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఈ చిత్రం బాగుందని ట్వీట్ చేస్తే.. మరికొంతమంది యావరేజ్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండాఫ్‌లో బాస్ తెలంగాణ యాసలో ఇంకా సూపర్. ఖుషీ సీన్లో మెగాస్టార్ ఇరగ్గోట్టేశాడు. సెంటిమెంట్‌తో కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. Above average entertainer…positive reports 🔥👌 General consensus…INDIA LO SUPER HIT KODTHUNNAM 🔥💥💯🙌#BholaaShankar #BholaaShankarOnAug11 #BholaaShankarUSA https://t.co/Etn1eewK51 — chaiii ☕️ (@chaithu4mega) August 10, 2023 ఫస్టాఫ్‌లో సాంగ్స్, కామెడీ వర్కౌట్ అయింది. కానీ కొన్ని రొటీన్ ఓల్డ్ సీన్స్ ఆకట్టుకోలేదు. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు వేదాళంలో ఉన్నట్లే ఉంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half: Unbearable & Most Irritating Horrible Music , Bgm makes u run away frm theatre @KChiruTweets himself is so Artificial Not even a single scene u wil connect Horrible Cinematography 🙏🏻🙏🏻 Below below average 1st half #BholaShankar https://t.co/kxvesKGiOX — Rayalaseema Chinnodu (@14karthikeya) August 11, 2023 1st half: Unbearable & Most Irritating Horrible Music , Bgm makes u run away frm theatre @KChiruTweets himself is so Artificial Not even a single scene u wil connect Horrible Cinematography 🙏🏻🙏🏻 Below below average 1st half #BholaShankar https://t.co/kxvesKGiOX — Rayalaseema Chinnodu (@14karthikeya) August 11, 2023 2nd Half : Hospital scene with Megastar is absolutely heart wrenching to see, his acting levels have only gone up 🔥🙌 A single drop of tear falls from his eyes and creates goosebumps! Emotional content at its BEST 💯#BholaaShankar #BholaaShankarOnAug11 pic.twitter.com/0XZCBVXpd8 — chaiii ☕️ (@chaithu4mega) August 10, 2023 Megastar Title tho Modhaletti! 1st half lo Boss Comedy, 1st Fight scene is Bibatbsammm!! Boss Mass Fights Racha🔥 Second Half lo Graph ala okesari paiki Legusudii,Boss Looks,Sister Sentiment,Comedy,Jam Jam Song, Telanga Slang Adhiripoyindi🤩#BholaaShankar BlockBuster Loaded 🔥 pic.twitter.com/pWPiu0IIBo — Bharthi (@SunShiine0001) August 10, 2023 Without hype.. Decent hit Boss looks🔥 Don’t ask me about Bgm🥵 Kushi Scean excellent 🔥 Overall Blockbuster bhola#BholaaShankar — JANASAINKUDU🔥 (@Chirupawan3006) August 10, 2023 Finally show completed, except for 2 action sequences and 1 comedy scene nothing worked best part of the movie was End Card. Flop #BholaaShankar — Peter (@urstrulyPeter) August 10, 2023 #Mrugaraju #SDZ disasters ayina kuda TV lo vasthe ippatiki chustam because andulo nee effort kanipistadi... Kani ee madya fans ni audience ni chala granted ga teesukuntunnav @KChiruTweets last year #Acharya ee year #BholaaShankar 🙏 — BAGWELL (@bagwellllllll) August 11, 2023 #BholaaShankar A Commercial Movie with a few alright action blocks/comedy scenes but nothing else works. While the 1st half doesn’t work at all, the 2nd half is somewhat ok but still lacks the punch. An Outdated script/storytelling that ends up being below par. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) August 10, 2023 Vedhalam remake ani telusu… Mehar Anna direction ani telusu… Burra intlo petti vellanu… Ainaa ekkala…🙏🏻🙏🏻🙏🏻 Vedhalam ki Ajith and Anirudh duty chesaru…ikkada MegaStar ki Meher Anna vunte inkem vuntadi bokka!!#BholaaShankar https://t.co/HxPfIDCWlg — Akhil Praveen (@akhil_3101) August 10, 2023 Another HIT for MegaStar @KChiruTweets ! Especially 2nd half .. Kummesaadu Basu #BholaaShankar 🫶 Good Job @MeherRamesh !!! — Sreedhar Adabala (@SreedharAdabala) August 11, 2023 -
బోలా శంకర్ అల్టిమేట్ ప్రోమో
-
ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!
హీరోయిన్ తమన్నా మంచి ఊపు మీదుంది. ఎందుకంటే ఈమె కెరీర్ ఇక అయిపోయిందని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీల్లో 'లస్ట్ స్టోరీస్ 2', 'జీ కర్దా' వెబ్ సిరీసులు చేసింది. అయితే ఇప్పటివరకు మడి కట్టుకుని కూర్చొన్న తమన్నా.. ఓటీటీల్లో సిరీస్‌లు అనేసరికి ఎందుకో ఓపెన్ అయిపోయింది. కిస్, శృంగార సీన్లలో రెచ్చిపోయింది. కొన్నాళ్ల ముందు ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికీ ఆ విషయం మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) తమన్నా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో 'శ్రీ' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. 'హ్యాపీడేస్'తో గుర్తింపు తెచ్చుకుంది. '100% లవ్' హిట్‌తో వరసగా పెద్ద సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడి నుంచి ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'భోళా శంకర్', 'జైలర్' చిత్రాలు.. జస్ట్ ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మధ్య తమన్నా చేతికి డైమండ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయింది. దీన్ని మెగాకోడలు ఉపాసన ఆమెకి గిఫ్ట్ ఇచ్చిందని, ప్రపంచంలోనే ఇది ఐదో ఖరీదైన వజ్రం అని, దీని ఖరీదు రూ.2 కోట్లు అని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలు తమన్నా చెవిన పడ్డాయి. దీంతో ఆమెనే స్వయంగా స్పందించింది. అసలు విషయం బయటపెట్టేసింది. ఇది డైమండ్ కాదని, సోడా బాటిల్ ఓపెనర్ అని క్లారిటీ ఇచ్చింది. బాగుందని ఫొటోలకు పోజులిచ్చినట్లు చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ ఓర్ని.. ఇదా సంగతి అని మనసులో అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) -
'జైలర్'పై నో బజ్.. వ్యాపారం కూడా అలానే!
Rajinikanth Jailer Movie: ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) ఆట మొదలెట్టారు. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ఆయన అభిమానులకు మజానే. సూపర్‌స్టార్ రజనీకాంత్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ మధ్య రజనీకాంత్ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో ఆయన స్టామినా తగ్గిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్' సినిమా వ్యాపారపరంగా పెద్దగా ఊపు లేదనే మాట కూడా వినిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమన్నా, రమ్యకష్ణ, యోగిబాబు, వసంత రవి లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!) షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో రజనీకాంత్, ముత్తువేల్ పాండియన్ అనే పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఇందులో రజనీకాంత్ గెటప్, టైటిల్ లాంటివి రిలీజ్ చేసినా ఆశించిన మూమెంట్ రాలేదు. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రచారం అస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధం అయ్యింది. ఇటీవల జైలర్ నుంచి 'కావాలయ్యా' పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఇది ఊపేస్తోంది. తమన్నా అందాలారబోత, అనిరుధ్ బీట్స్ దెబ్బకు పాట తెగ వైరల్ అయిపోయింది. ఈ వేడిలో హుకుమ్ టైగర్ కా హుకుమ్ అనే మరో మాస్ పాటను విడుదల చేయబోతున్నారు. జూలై 17న విడుదల చేయనున్నట్లు రజనీకాంత్ ఫొటోతో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సృష్టించే సంచలనం కోసం రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Oru chinna Preview-ku ready-ah? #HukumPreview Today at 6 PM 🙌🏼#Hukum #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @soupersubu pic.twitter.com/7OnUgA8WW8 — Sun Pictures (@sunpictures) July 15, 2023 (ఇదీ చదవండి: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) -
తెలంగాణ ఫోక్ సాంగ్‌కి మెగాస్టార్ మాస్ డ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘జామ్ జామ్ జజ్జనక'ఫుల్ సాంగ్ వచ్చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలోని రెండో పాట ‘జామ్ జామ్ జజ్జనక’ నేడు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రముఖ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. డ్యాన్స్‌తో ఇరగదీసిన మెగాస్టార్ ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్‌కి టాలీవుడ్ స్టార్స్ స్టెప్పులేసి అలరిస్తున్నారు. ఆ మధ్య ధమాకా చిత్రంలో రవితేజ ‘పల్సర్ బైక్’కి అదిరిపోయే స్టెప్పులేసి అలరించారు. ఇక ట్రెండ్‌కి తగ్గట్టుగా వ్యవహరించే మెగాస్టార్ కూడా ట్రెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఫోక్ సాంగ్ ‘నర్సపల్లె..’ పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మరోసారి డ్యాన్స్‌తో తనకు పోటీలేరని నిరూపించుకున్నాడు. 'జామ్ జామ్ జజ్జనక'సాంగ్ మధ్యలో ‘నర్సపెల్లే గండిలోన గంగధారి’పాటను యాడ్ చేశారు. దానికి చిరంజీవి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. భోళా శంకర్ మూవీ తమిళ సూపర్ హిట్ వేదాళం ఆధారంగా తెరకెక్కుతుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 11న గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. -
రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!
హీరోయిన్ తమన్నా గత కొన్నిరోజులుగా ట్రెండింగ్ లో ఉంది. కారణం ఏంటో మీకు తెలుసు. రెండు వెబ్ సిరీసులు.. బోలెడన్ని అలాంటి సీన్స్ దీనికి మెయిన్ రీజన్. హమ్మయ్యా ఒకటి అయిందనుకునేలోపు మరొకటి అన్నట్లు షాక్ ఇచ్చి, ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ చేసి పడేస్తోంది. రెచ్చిపోవడం అనే రేసులో గుర్రంలా దూసుకెళ్తూ గీత ఎప్పుడో దాటేసిందా అనిపిస్తుంది. ఇంతకీ మిల్కీబ్యూటీ ఇంతలా మారిపోవడానికి కారణమేంటో తెలుసా? రెమ్యునరేషన్ డబుల్ సాధారణంగా హీరోలతో పోలిస్తే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినాసరే రెమ్యునరేషన్ తక్కువగానే ఇస్తుంటారు. కొన్నాళ్ల ముందువరకు తమన్నా.. సినిమాకు రూ.4 కోట్లు మాత్రమే అందుకునేదట. ఆమెతో వెబ్ సిరీసులు చేయాలనుకున్న దర్శకనిర్మాతలు కొత్త ప్లాన్ వేశారు. ఏకంగా రెమ్యునరేషన్ డబుల్ ఇస్తాం, అంటే రూ.7 కోట్లు వరకు అని చెప్పారట. దీంతో ఎప్పటి నుంచో ముద్దుకి కూడా నో చెబుతూ వచ్చిన తమన్నా.. ఏకంగా శృంగార సన్నివేశాలు చేసి హద్దులు చెరిపేసింది. (ఇదీ చదవండి: గే రిలేషన్షిప్లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్) కెరీర్ లాస్ట్ స్టేజ్ తమన్నా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. 2005 నుంచి సినిమాల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం తమన్నా వయసు కాస్త ఎక్కువ కావడం, హిట్స్ లేకపోవడం వల్ల దర్శకనిర్మాతలు ఈమెపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదేమో అనిపిస్తుంది. బహుశా తమన్నాకు ఇది అర్థమైనట్లు ఉంది. అందుకేనేమో ఇండస్ట్రీలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే ఆలోచనతో ఉన్నట్లు ఉంది. అందుకే ముద్దు నుంచి సెక్స్ సీన్స్ వరకు అన్నింటికీ ఓకే చెప్పేస్తోందా అనే డౌట్ వస్తోంది. విజయ్‌తో రిలేషన్ గతేడాది వరకు తమన్నా సింగిల్. ఈ ఏడాది న్యూయర్ పార్టీలో మాత్రం నటుడు విజయ్ వర్మని ముద్దాడుతూ కనిపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వీళ్లిద్దరి రిలేషన్ బయటపడింది. ఈ జంట పెళ్లి చేసేసుకుందామని ఫిక్సయినట్లు ఉన్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లయితే.. సదరు హీరోయిన్లకు అవకాశాలు వచ్చేది తక్కువ. పెళ్లి తర్వాత ఎలా పడితే అలా చేసేద్దాం అంటే కుదరకపోవచ్చు. ఇదీ కూడా తమన్నా ఆలోచించిదేమో.. అందుకే ఇలా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఆ శివయ్యకే ఎరుక! (ఇదీ చదవండి: 'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!) -
తమన్నాకు పోటీగా క్యూట్ బేబీ.. స్టెప్పులతో అదరగొట్టేసింది!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చిరంజీవి సరసన భోళాశంకర్, మరోవైపు తమిళ స్టార్ రజనీకాంత్ జంటగా జైలర్‌లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నువ్వు 'కావాలా' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అయితే ఈ సాంగ్‌లో తమన్నా తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను చూసిన ఓ చిన్నారి స్టెప్పులతో అదరగొట్టింది. టీవీలో సాంగ్ చూస్తూ స్టెప్పులకు తగినట్లుగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా.. తమన్నా సైతం అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ క్యూట్ బేబీ కూడా పోటీకీ వస్తుందని ఊహించలేదంటూ ఆ ట్వీట్ రిప్లై కూడా ఇచ్చింది మిల్కీ బ్యూటీ. ఇది చూసిన కొందరు సినీ ప్రియులు చిన్నారిని అభినందిస్తున్నారు. కాగా.. తమన్నా, రజనీకాంత్ నటించిన జైలర్ ఆగస్టు నెలలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!) Competition has never looked this cute 😍😍😍 https://t.co/UO4Xm2PJFK — Tamannaah Bhatia (@tamannaahspeaks) July 8, 2023 -
తమన్నా బోల్డ్ సీన్స్.. అందుకేనా అంతలా రెచ్చిపోయింది!
ఇటీవల ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న హీరోయిన్ పేరు తమన్న. 13వ వేటనే ఇండస్ట్రీలో ఎంట్రీ ముంబయి ముద్దుగుమ్మ 2005లో శ్రీ అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కేడీ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తన గ్లామర్‌తో అగ్ర కథానాయక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈమె వయసు 33 ఏళ్లు కాగా.. నటిగా దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా ఉన్న తమన్న ఇటీవలే విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. (ఇది చదవండి: 'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!) అయితే నటిగా గ్లామర్ విషయంలో మాత్రం రోజు రోజుకు మరింత బోల్డ్‌గా తయారవుతోంది. ఎందుకంటే ఇటీవలే జీ కర్దా, లస్ట్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌ల్లో ఈమె శృంగార భరిత సీన్స్‌తో పీక్ స్టేజ్‌కు చేరుకుందనే చెప్పాలి. దీంతో పలువురు తమన్నకు ఏమైంది అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే.. ఆవిడ మాత్రం ఈ సమాజానికి ఏమైంది అంటూ ప్రశ్నించడం మరో విశేషం. లస్ట్ స్టోరీస్– 2 వెబ్, జీ కర్దా సిరీస్‌లలో బెడ్ రూమ్ సన్నివేశాలను లిప్ లాక్ సన్నివేశాలలో విజృంభించి నటించిన తమన్నా తాను సినిమాలో నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలనుకుంటున్నానని అందుకే అలా నటిస్తున్నట్లు సమర్ధించుకుంది. అయితే తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటించడానికి ఏకంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈమే తీసుకునేది నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల లోపే ఉంటుంది. కాగా లస్ట్ లవ్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌లో ఆమెకు హద్దులు మీరిన శృంగార భరిత సన్నివేశాలు 30 నిమిషాల వరకు ఉండడంతో తమన్నా నటించడానికి నిరాకరించరాదన్న కారణంగా నిర్మాతలు ఆమెకు రూ.7 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ గోల్డెన్ బ్యూటీ తమిళంలో రజినీకాంత్ సరసన నటిస్తున్న జైలర్ చిత్రం ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. మరోవైపు తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళాశంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. (ఇది చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య) -
విజయ్ తో తమన్నా ప్రేమాయణం
-
మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. (ఇది చదవండి: కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?) షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ మెగాస్టార్ ఎప్పటికప్పుడు తన ట్విటర్లో పంచుకుంటున్నారు. తాజాగా తమన్నాతో ఓ సాంగ్ షూటింగ్ సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. స్విట్జర్లాండ్‌లోని అందమైన లోకేషన్స్‌లో తీసిన సాంగ్ షూట్ ఎంతో ఆహ్లాదంగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న షూటింగ్ ఫోటోలను మెగాస్టార్ అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకొస్తా.. అప్పటివరకు 'చిరు లీక్స్' పిక్స్ నవ్వుతున్న ఏమోజీని జత చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మీ పాట కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్) స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC — Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2023