హల్‌చల్‌: బీచ్‌లో ఇలియానా, అడవిలో భర్తతో శ్రియా సందడి

Social Hulchul: Shriya Saran, Laxmi Raai Share Videos - Sakshi

♦ సెల్ఫీలో మెరిసిపోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

♦ సోహైల్‌, అరియానాకు సేమ్‌ గిఫ్టులు

♦ పార్టీలో ఎంజాయ్‌ చేస్తున్న నిహారిక కొణిదెల

♦ కురులను పక్కకు అనుకోకపోతే అవి ముఖాన్ని కప్పేస్తాయంటోన్న కేథరిన్‌

♦ నిరుపేదలకు నిత్యావసరాలు పంచిన మెహబూబ్‌ దిల్‌సే

♦ మీలో అభద్రతాభావాలను బయట పడేయండంటోన్న దీప్తి సునయన

♦ డిస్నీ ప్రిన్సెస్‌లా మారిపోయిన తమన్నా భాటియా

♦ అడవిలో భర్తతో కలిసి చిందులేసిన శ్రియా

♦ చిన్నపిల్లలా ఊయల ఊగిన లక్ష్మీ రాయ్‌

♦ సముద్ర తీరాన సేద తీరుతున్న ఇలియానా

♦ జీన్స్‌ పంచుకోలేదేమో కానీ జెనిమ్స్‌ మాత్రం షేర్‌ చేసుకుంటామంటున్న రాశీ ఖన్నా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top