కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా.. | Sakshi
Sakshi News home page

కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా..

Published Thu, Mar 1 2018 8:32 AM

హీరోయిన్‌ తమన్నా ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను మిల్కీబ్యూటీ అనిపిలుస్తారంటే ఆమె అందం ఎంత సుకుమారమో అర్ధమైపోతుంది. బాహుబలిలో సన్నటి మెరుపు తీగలా కనిపించిన ఈ ముద్దు గుమ్మ అదే సమయంలో పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపిస్తూ యుద్ధ విన్యాసాలు ఎంతో చక్కగా చేసి మెప్పించారు.

Advertisement