-
కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా..
-
కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా..
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్ తమన్నా ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను మిల్కీబ్యూటీ అనిపిలుస్తారంటే ఆమె అందం ఎంత సుకుమారమో అర్ధమైపోతుంది. బాహుబలిలో సన్నటి మెరుపు తీగలా కనిపించిన ఈ ముద్దు గుమ్మ అదే సమయంలో పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తూ యుద్ధ విన్యాసాలు ఎంతో చక్కగా చేసి మెప్పించారు. ఇది చూసిన ఎవరికైనా తమన్నా తన ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తారని, భారీగా వర్క్వుట్లు కూడా చేస్తారని అందరికీ డౌట్ రావచ్చు.. అయితే ఆరోగ్యవంతమైన, జిమ్‌లో గడపడం వంటి విషయాలు పక్కనబెడితే ఆమె ఓ కప్పు కాఫీతోనే తన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారంట. అయితే, మాములు కాఫీ కాదు.. బటర్ కాఫీ.. సాధారణంగా మనం బటర్ మిల్క్ వింటాంగానీ, ఈ బటర్ కాఫీ ఏమిటి అని ప్రశ్నించగా ఇది తన ఆరోగ్య రహస్యం అని చెప్పారు. కాఫీలో బటర్ మిక్స్ చేసి తాగితే కొవ్వుమొత్తం కరిగి పోతుందని, హృదయానికి మంచిదని, రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెప్పారు. తన రోజును బటర్ కాఫీతోనే ప్రారంభిస్తానంటూ ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement