అదిరిపోయిన ‘యాక్షన్‌’ టీజర్‌

Vishal Action Movie Teaser Released - Sakshi

వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న యంగ్‌హీరో విశాల్‌.. మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టేందుకు రెడీ​అవుతున్నాడు. రీసెంట్‌ టెంపర్‌ రీమేక్‌గా తెరకెక్కించిన ఆయోగ్య మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్న విశాల్‌.. మరో ఫుల్‌లెంగ్త్‌ ‘యాక్షన్‌’ మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్దంగాఉన్నాడు. 

సుందర్‌ సి దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అద్భుతమైన పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top