Sri Ramana

Sri Ramana Guest Column On Intellectuals Silence In Sakshi
October 31, 2020, 00:43 IST
ఉదాశీన శీలురు యుగయుగాలుగా ఉన్నారు. వారి ఉదాశీనతవల్లే బోలెడు ఘోరాలు రాజ్యమేలాయి. నిండుసభలో ఇంటికోడల్ని అవమానించినపుడు పెద్దలు మేధావులు.. చెప్పతగినవారు...
Sri Ramana Article On Vijayadashami - Sakshi
October 24, 2020, 00:40 IST
గత స్మృతులు గుర్తు చేసుకుం టున్నకొద్దీ రంగుల కలలుగా కని పించి ఆనందపరుస్తాయి. చిన్న ప్పుడు, కొంచెం ముందునించే దసరా రిహార్సల్స్‌ మొదలయ్యేవి. ఒక పద్యం...
Sri Ramana Article On SP Balasubramaniam - Sakshi
September 26, 2020, 02:59 IST
మొత్తం 40 వేల పాటలు, 16 భారతీయ భాషలు, అన్ని భాషల టాప్‌ హీరోలకు గాత్రదానం చేసి పుణ్యం కట్టుకున్నారు. పద్మభూషణ్‌ సన్మానితులు. ప్రతిభ, ఓర్పు, సహనం...
Sri Ramana Article On Corona Pandemic - Sakshi
September 05, 2020, 00:01 IST
దేశం కనీవినీ ఎరుగని ఆపత్కర, విపత్కర పరిస్థితిలో వుంది. చూస్తుండగా వారాలు, నెలలు గడిచి పోతున్నాయ్‌. సరైన దారి మాత్రం కనిపించడం లేదు. ఈ కొత్తరోగంపై...
India wins Freedom On British - Sakshi
August 15, 2020, 00:46 IST
స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్లు దాటింది. తెల్లదొరల రాజ్యం వెళ్లి నల్లదొరల రాజ్యం వచ్చింది. కానీ రాజనీతి ఒక్క లాగే సాగుతోంది. సామాన్యుడి రెక్కలాట...
Sri Ramana Article On PV Narasimha Rao - Sakshi
July 04, 2020, 01:17 IST
అవి 1994 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికలు. రాష్ట్రంలో పదో అసెంబ్లీ కొలువు తీరింది. తిరుగులేని మెజా రిటీతో ఎన్టీఆర్‌ ముఖ్య మంత్రిగా ఆసీనులయ్యారు. దిష్టి...
Sri Ramana Guest Column On Present Political Situation - Sakshi
June 27, 2020, 01:08 IST
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు /విశ్వదాభిరామ వినురవేమ! అన్న పద్య పాదం సూక్తిగా ప్రచారంలోకి వచ్చింది. మొన్న ఆంధ్రప్రదేశ్‌ గత ప్రభుత్వం చేతగాని అసమర్థ...
Sri Ramana Article On Greatness Of Real Help - Sakshi
June 13, 2020, 01:21 IST
కొన్ని వార్తలు మనుషుల మీద నమ్మకాన్ని గౌరవాన్ని కలిగిస్తాయి. ఇటీవలి కరోనా గత్తరతో మనలోని మానవీయత జాలి, దయ కొంచెం వైరాగ్యం మేల్కొన్నాయి. మొన్నటి...
Sri Ramana Article On CM YS Jagan One Year Ruling - Sakshi
June 06, 2020, 01:54 IST
పథకాలు అందరూ ప్రారంభిస్తారు. తు.చ. తప్పక అమలులో పెట్టేవారు కొందరే ఉంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పథకాల నడక జనరంజకంగా ఉంది. అన్నింటా మేలైంది...
Sriramana Article On Coronavirus - Sakshi
May 23, 2020, 00:40 IST
ఇన్నాల్టికి ఒక ఆశావహమైన చిన్న వ్యాసం (16.5.2020 సాక్షి డైలీలో) వచ్చింది. తెలుగువాళ్లు పసుపు, నిమ్మకాయ, లవంగం, వెల్లుల్లి, ఎక్కువగా నిత్యం వాడతారు....
Sri Ramana Akshara Tuniram About Coexist With Coronavirus - Sakshi
May 16, 2020, 03:52 IST
పారాసిటమాల్, బ్లీచింగ్‌ పౌడర్‌ అన్నారని కరోనా తీవ్రత గురించి ఆయనకేం తెలియదని.. మాట లొచ్చి మైకు దొరికిన టీడీపీ నాయ కులంతా దుయ్యబట్టారు.
Sriramana Akshara Tuniram On Chandrababu Naidu - Sakshi
May 09, 2020, 00:53 IST
మా ఊరి పెద్దాయన చంద్రబాబు వీరాభిమాని, ‘రోజూ హీనపక్షం రెండు లేఖలు వదుల్తున్నారండీ’ అంటే ఆయన చిద్విలాసంగా నవ్వి, పోన్లెండి ఇవ్వా ల్టికి ఇంటిపట్టున... 

Back to Top