March 22, 2022, 03:31 IST
హాలియా: పెళ్లికి పెద్దలు అంగీకరించరని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కలిసి బతకలేమని.. ఒక్కటిగానైనా చనిపోదామని నిర్ణయించుకొని...
March 22, 2022, 02:12 IST
సాక్షి, హైదరాబాద్: వేసవిలో తాగు, సాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ జలా శయంలోని నిల్వల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 20 టీఎంసీలు, తెలంగాణకు 85 టీఎం సీలను...
March 19, 2022, 12:18 IST
సాగర్ కాలువలో కారును పడేసిన వారిని గుర్తించిన పోలీసులు
March 11, 2022, 02:54 IST
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో లభ్యతగా ఉన్న 113 టీఎంసీల నుంచి 92 టీఎంసీలను తెలంగాణకు, 21 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా...
February 27, 2022, 04:39 IST
మిర్యాలగూడ: ఓ తల్లి పేగు బంధాన్ని మరిచి అంధుడైన కుమారుడిని సాగర్ ఎడమ కాల్వలోకి తోసేసింది. దీంతో ఆ బాలుడు గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా...
February 20, 2022, 03:57 IST
నాగార్జునసాగర్: బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునకొండకు శనివారం నుంచి లాంచీలు మొదలయ్యాయి. తెలంగాణ నుంచి 60 మంది పర్యా టకులతో మొదటి లాంచీ నాగార్జునకొండకు...
January 10, 2022, 02:47 IST
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాదిలో చేయాల్సిన ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు....
December 10, 2021, 10:30 IST
స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు
December 08, 2021, 04:09 IST
ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామ సమీపాన నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో పడి ముగ్గురు పంజాబ్‌వాసులు గల్లంతయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన...
November 29, 2021, 10:43 IST
సాక్షి, పెద్దవూర(నల్గొండ) : పర్యాటలకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు అందించింది. కృష్ణానదిలో నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంకు లాంచీ...
November 17, 2021, 03:29 IST
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్ (మాచర్ల): నాగార్జునసాగర్ పరిశీలనకు కృష్ణా బోర్డు సబ్ కమిటీని అనుమతించినట్లుగానే అనుమతించిన తెలంగాణ సర్కార్ ఆ తర్వాత...
November 16, 2021, 04:26 IST
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్ నుంచి నేరుగా నీటిని వాడుకునేలా ప్రాజెక్టుల నిర్వహణపై అధ్యయనం కోసం ఆర్కే పిళ్లై నేతృత్వంలోని కృష్ణాబోర్డు సబ్ కమిటీ...
November 09, 2021, 03:07 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి నిర్వహణ అంశాలపై అధ్యయనం చేసేందుకు బోర్డు మరోమారు రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే...
November 08, 2021, 08:50 IST
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై తాడోపేడో తేల్చుకోవడానికి...
November 08, 2021, 08:16 IST
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతోపాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను (అవుట్లెట్లు) తక్షణమే...
October 17, 2021, 05:29 IST
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఐదోసారి శుక్రవారం రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను తెరచి...
October 13, 2021, 02:00 IST
విజయపురిసౌత్ (మాచర్ల)/సత్రశాల (రెంటచింతల)/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది....
October 13, 2021, 01:54 IST
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా కృష్ణా బోర్డు చర్యలను వేగవంతం చేసింది. కేంద్రం జారీ చేసిన...
October 12, 2021, 04:32 IST
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల) /సత్రశాల (రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో నాలుగు గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు...
October 11, 2021, 05:16 IST
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/ సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి...
October 08, 2021, 05:09 IST
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. గురువారం సాయంత్రం...
October 07, 2021, 04:06 IST
విజయపురిసౌత్/రెంటచింతల (మాచర్ల): తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై గత నెలలో...
October 07, 2021, 02:23 IST
సాక్షి,పెద్దవూర(నల్లగొండ): తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్...
October 04, 2021, 04:57 IST
శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల/విజయపురిసౌత్: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వస్తున్నప్పటికీ అంతే మొత్తంలో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల...
September 18, 2021, 04:20 IST
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల/అచ్చంపేట: కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి గురువారం రాత్రి వరద నీటి ప్రవాహం...
September 17, 2021, 10:51 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద, 10 గేట్లు ఎత్తివేత
September 17, 2021, 06:40 IST
నల్గొండ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. కాగా, 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర...
September 17, 2021, 02:21 IST
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల) : శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి...
August 30, 2021, 04:59 IST
సత్రశాల (రెంటచింతల): గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద ఉన్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు 7,635...
August 14, 2021, 08:22 IST
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ మధ్య కృష్ణా నదిలో ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 11వతేదీ మధ్య ఏకంగా 55.36 టీఎంసీలు మాయమయ్యాయి! ఆ నీటిని ఏ ఇంద్రజాలికుడూ...
August 12, 2021, 10:30 IST
నాగార్జున సాగర్ కు పెరిగిన వరద ఉధృతి
August 08, 2021, 02:27 IST
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి వరదనీరు లీకవుతోంది. క్రస్ట్‌గేట్లకు ఇటీవలే మరమ్మతు చేయించినా లీకేజీలకు బ్రేక్ పడలేదు. దీంతో...
August 03, 2021, 12:48 IST
నాగర్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు
August 03, 2021, 03:37 IST
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల)/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ప్రవాహం కారణంగా దాని పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు...
August 02, 2021, 12:46 IST
నాగార్జునసాగర్ 22 గేట్లు ఎత్తివేత
August 02, 2021, 12:04 IST
August 02, 2021, 07:55 IST
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): ఎగువ నుంచి వస్తున్న ప్రవాహ జలాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది....
August 01, 2021, 22:14 IST
సాక్షి,అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు నదులలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో నాగార్జున...
August 01, 2021, 00:58 IST
సాక్షి, హైదరాబాద్/ధరూరు/ దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్ దాకా వరద...
July 31, 2021, 11:06 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
July 31, 2021, 08:51 IST
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు: జూరాల నుంచి కృష్ణా ప్రవాహం, సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను...
July 31, 2021, 02:57 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో భారీ వరదతో నాగార్జున సాగర్ జలకళను సంత రించుకుంది. మొత్తంగా 312 టీఎంసీల సామర్థ్యానికిగాను.. శుక్రవారం సాయం త్రానికి...