నాగార్జున సాగర్‌ దగ్గర టెన్షన్‌.. టెన్షన్‌.. మోహరించిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు | Crpf Forces Deployed At Nagarjuna Sagar Dam | Sakshi
Sakshi News home page

నాగార్జున సాగర్‌ దగ్గర టెన్షన్‌.. టెన్షన్‌.. మోహరించిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు

Dec 2 2023 9:15 AM | Updated on Dec 2 2023 11:09 AM

Crpf Forces Deployed At Nagarjuna Sagar Dam - Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: నాగార్జునసాగర్ డ్యాంపైన యథాస్థితి కొనసాగుతోంది. 14వ గేట్ నుంచి 26 గేట్ వరకు ప్రాజెక్టుపై ఆంధ్ర భూభాగంపై ఏపీ పోలీసుల పహారా కాస్తున్నారు.1వ గేటు నుంచి 13వ గేటు వరకు ప్రాజెక్టు తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉంది. ఇరువైపులా భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించారు.

కేంద్ర బలగాలు నాగార్జున సాగర్‌కు చేరుకున్నాయి. ఇంకా ఇరు రాష్ట్రాల పోలీసుల బలగాల ఆధీనంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉంది. మరి కొద్ది సేపట్లో నాగార్జునసాగర్ డ్యాం పైకి  సీఆర్పిఎఫ్ బలగాలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement