ఇరవై రెండు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో సందడి చేశారు. వారికి జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని అందగత్తెలు సందర్శించారు.

May 12 2025 10:23 PM | Updated on May 13 2025 8:18 AM