భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు
భారీగా వరదనీటితో నిండుకుండలా నాగార్జునసాగర్
మరోవైపు శ్రీశైలం నుంచి భారీగా చేరుతున్న వరదనీరు
దీంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేసిన అధికారులు
నాగార్జునసాగర్ డ్యాం నుంచి 5 లక్షల 70వేల క్యూసెక్కుల నీరు విడుదల
ఈ అందమైన దృశ్యాన్ని వీక్షించేందుకు క్యూ కట్టిన పర్యాటకులు
ఎగువ నుంచి వరదనీటి ఉధృతి, ఈదురు గాలుల నేపథ్యంలో నాగార్జున కొండకు వెళ్లే లాంచీల నిలిపివేత


