బంజారాహిల్స్‌రోడ్ నెం. 11లో నూతనంగా ఏర్పాటు చేసిన తులిప్స్ బై సత్యభామ స్టోర్‌ను ఎంపీ అరుణ యాంకర్ సుమతో కలిసి ప్రారంభించారు.
ఆవకాయ.. చీర ఎప్పుడూ బోర్ కొట్టవని, ఆడపిల్లలకు చీర అంటే ఎంతో ఎమోషన్ అని అన్నారు యాంకర్ సుమ.
Dec 15 2025 11:41 AM | Updated on Dec 15 2025 11:59 AM