ఏదైనా పండగో, ఫంక్షనో ఉందంటే చాలు బిగ్‌బాస్ సెలబ్రిటీలంతా ఒకచోట చేరిపోతారు.
అలా తెలుగు బిగ్‌బాస్ 8వ సీజన్ కంటెస్టెంట్లు నాగమణికంఠ, సోనియా, శేఖర్ బాషా, ఆదిత్య, నైనిక అందరూ ఒకేచోట కలిశారు.
కాకపోతే అదిప్పుడు కాదు, నాలుగు నెలల క్రితం బెజవాడ బేబక్క గృహప్రవేశ వేడుకలో!
ఆ జ్ఞాపకాలను నాగమణికంఠ ఇప్పుడు షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలు మీరూ చూసేయండి..


