గతంలో హిందీ సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉంది. బేబీ బంప్ ఫొటోలని ఈ క్రమంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Jan 31 2026 11:52 AM | Updated on Jan 31 2026 11:57 AM