సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్'లో హుక్ స్టెప్ పాటని కొరియోగ్రాఫీ చేసి పేరు తెచ్చుకున్న సందీప్ మాస్టర్..
కుటుంబంతో కలిసి ఇప్పుడు అరుణాచలం వెళ్లిపోయాడు. స్వామిని దర్శించుకున్నాడు.
Jan 30 2026 5:37 PM | Updated on Jan 30 2026 5:41 PM