విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఇవాళ( మార్చి 18, బుధవారం) వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది.
ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు.
ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.


