తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ దర్శించుకున్నారు.
1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో శ్రీకాంత్ సభ్యునిగా ఉన్నారు.
వెస్టిండీస్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో 57 బంతుల్లో 38 పరుగులు చేసి శ్రీకాంత్ టాప్ స్కోరర్‌గా నిలిచారు.


