రీసెంట్‌గా సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి..
శనివారం (31-01-2026) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబంతో కలిసి దర్శించుకున్నాడు.
Jan 31 2026 3:51 PM | Updated on Jan 31 2026 3:55 PM