breaking news
	
		
	
  gallery
- 
      
                   
                                                     
                   
            రక్త పరీక్ష 1.. గుర్తించగల క్యాన్సర్లు 50
వాషింగ్టన్: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత వినే ఉంటారు. ఇక్కడ ఒకే ఒక రక్త పరీక్షకు ఒకటికాదు రెండు కాదు ఏకంగా 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు. పలు రకాల క్యాన్సర్లకు తొలి దశలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. అలాంటి క్యాన్సర్ ముదరబోతోందనే హెచ్చరిక సంకేతాన్ని సైతం ఈ రక్తపరీక్ష అందివ్వగలదు. ఉత్తరఅమెరికాలో ఇటీవల జరిపిన సంబంధిత ప్రయోగం విజయవంతమవడంతో బహుళ వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షకు బాటలుపడ్డాయి. ఈ 50 క్యాన్సర్లలో దాదాపు మూడు వంతుల క్యాన్సర్లకు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేవు. కానీ ఈ బ్లడ్టెస్ట్తో వాటి ఆనవాళ్లను సైతం ముందే కనిపెట్టవచ్చు. సగం క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తింవచ్చు. దీంతో వాటికి వీలైనంత త్వరగా చికిత్స మొదలెట్టి వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘గ్రెయిల్’ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఈ బ్లడ్ టెస్ట్‌కు ‘గ్యాలెరీ’అని పేరుపెట్టింది. క్యాన్సర్ కణితి నుంచి ముక్కలై విడివడి మానవ రక్తప్రవాహంలో చక్కర్లు కొడుతున్న డీఎన్ఏ అవశేషాలను ఈ రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఈ డీఎన్ఏ అవశేషాలు ఏ అవయవం నుంచి వస్తుందనేది కూడా ఈ బ్లడ్‌టెస్ట్ ద్వారా తెలుస్తుంది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ద్వారా సేకరించిన వేలాది మంది పౌరుల రక్తనమూనాలను పరిశీలించి ఈ బ్లడ్‌టెస్ట్ సామర్థ్యాన్ని గణించారు. అమెరికా, కెనడాల్లో 25,000 మంది యుక్తవయసు వాళ్ల రక్తాన్ని సైతం సేకరించి నూతన తరహాలో రక్త పరీక్ష చేశారు. వీరిలో ప్రతి 100 మందిలో దాదాపు ఒక శాతం మంది క్యాన్సర్‌బారిన పడబోతున్నట్లు తేలింది. వీరిలో తర్వాతి కాలంలో 62 శాతం మందికి క్యాన్సర్ లక్షణాల బయటపడటం విశేషం. ‘‘క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో ఇదొక మైలురాయి. ముదరక ముందే క్యాన్సర్‌ను కనిపెట్టడంతో దానికి చికిత్స చేయడం అత్యంత సులభమవుతుంది. చికిత్సలో విజయశాతాలు అద్భుతంగా ఉంటాయి’’అని అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఒరెగాన్ హెల్త్, సైన్స్ యూనివర్సిటీలో రేడియేషన్ మెడిసిన్ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ నిమా నబాబిజదేహ్ చెప్పారు. ‘‘క్యాన్సర్ ఉండకపోవచ్చు అని దాదాపు 99 శాతం మందిలో సాధారణ రక్తపరీక్షల్లో ‘నెగెటివ్’అని రాగా, అది తప్పు అని మా రక్తపరీక్ష నిరూపించింది’’ అని వివరించారు. - 
      
                   
                                                     
                   
            ఆర్ట్.. అదిరేట్టు..!
మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీ యువ కళాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. చిత్రకారులు, ఫొటో గ్రాఫర్ల ప్రతిభను వెలికితీసేలా ఏడాది పొడవునా ఏదో ఒక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. దీంతోపాటు పలు వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తోంది. ఆర్ట్.. అదిరేట్టు అన్న రీతిన చిత్రప్రదర్శనలు నగర సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శన రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతోంది. గణేశ చతుర్థి నేపథ్యంలో 22న పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చిత్ర ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది.. హైదరాబాద్ నగరంలో చిత్రకళా ప్రదర్శనలకు వేదికగా మారుతోంది మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీ. ప్రముఖ చిత్ర కళాకారులు మొదలు.. యువప్రతిభవంతుల వరకూ తమ కళా ప్రతిభను ప్రదర్శించేందుకు చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీని వేదికగా చేసుకుంటున్నారు. దాదాపు 10కి పైగా గ్యాలరీలు కళాకారులకు అందుబాటులో ఉన్నాయి. గ్యాలరీలనే కాకుండా అడిటోరియాన్ని కూడా నిర్వాహకులు అద్దెకిస్తున్నారు. పిల్లల కోసం చిత్రలేఖన తరగతులు, శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఏడాదిలో దాదాపు 80 ప్రదర్శనల వరకూ జరుగుతాయి. గణేశ చతురి్థ, బతుకమ్మ, ఉమెన్స్ డే, ఆర్ట్ గ్యాలరీ వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. కళాకారులకు కావాల్సిన వర్క్‌షాపులు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే కళాకారులకు కావాల్సిన అన్ని వసతులూ కల్పిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్ర, ఫొటో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆలిండియా ఆర్ట్ కాపిటేషన్, ఎగ్జిబిషన్ ఇండియన్ ఫొటో ఫెస్ట్ ప్రతి ఏటా నవంబర్ 20వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకూ నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలో భాగస్వాములవుతున్నారు. గణేశ పెయింటింగ్ కాంపిటీషన్.. ఈనెల 22న ఆర్ట్ గ్యాలరీలో గణేశ్ చతుర్థి 2025 పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున అందించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎంట్రీ ఫీజు రూ.500లుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 90309 04040, 91000 22958, 76618 72327లలో సంప్రదించవచ్చు. ఆకట్టుకుంటున్న బియాండ్ బౌండరీస్.. 53 మంది చిత్ర కళాకారులు వేసిన చిత్రాలు, స్కల్ప్చర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 21వ తేదీ వరకూ ఈ ప్రదర్శన సందర్శకులకు అందుబాటులో ఉంటున్నాయి. బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్.. కళాకారుడు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్ పేరిట ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శనను గురువారం ప్రారంభించారు. కళాకారుడు శరత్ ముపుడు తీసిన 120 ఫొటోగ్రఫీ చిత్రాలను అందుబాటులో ఉంచారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమంలో పలువురు ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. గ్యాలరీ బుకింగ్.. సోలో ఎగ్జిబిషన్ రూ.4,500. గ్రూప్ ఎగ్జిబిషన్ రూ.6000లుగా నిర్ణయించారు నిర్వాహకులు. చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా శిక్షణ తరగతులు, పుస్తకావిష్కరణ తదితర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శకులు తిలకించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. (చదవండి: యస్...ఇది గణేష్ బండి!) - 
            
                                     
                                                                                                       
                                   
                ఆనంద్ మహీంద్రా మెచ్చిన వ్యాలీ..! ప్రకృతిలో దాగున్న అద్భుత ప్రదేశం..
 - 
            
                                     
                                                                                                       
                                   
                అంబరాన్నంటిన సిరిమాను సంబరం
 - 
            
                                     
                                                                                                       
                                   
                గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ మహేశ్ విట్టా (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
 - 
            
                                     
                                                                                                       
                                   
                హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందానికి మించి అద్భుతమైన మనసు, ఎవరీ సాహసి! (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన హీరో కార్తీ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                గైక్వాడ్ రాజు దగ్గర విజయ్ మాల్యా కారు - ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న పూనమ్ బజ్వా (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                చీరకట్టులో కుందనపు బొమ్మలా కవ్విస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                తరగని అందం ప్రణీత సొంతం....కలర్ ఫుల్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                నేచురల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నటి కాయాదు లోహర్ గ్లామరస్ (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఓర చూపు, మైమరపించే అందాలతో మాయ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                బంగారపు బొమ్మలా యాంకర్ రష్మీ... ఆడియన్స్‌కి పండగే (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                చీరకట్టు అందాలతో రచ్చ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఇమాన్వి ఫొటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిద్ది కుమార్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
 - 
            
                                     
                                                                                                       
                                   
                రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                జాన్వీకే తలనొప్పిగా మారిన తమన్నా, ఎవరీమె (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                వైట్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ దివి వద్త్య (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                స్టన్నింగ్ లుక్స్‌తో కవ్విస్తోన్న అనసూయ ఫోటోలు.. తగ్గేదేలే
 - 
            
                                     
                                                                                                       
                                   
                క్యూట్ అందాలతో మైమరిపిస్తున్న ముద్దుగుమ్మ తాన్య రవిచంద్రన్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                కొడుకును చూసి మురిసిపోతున్న అమలాపాల్ ఎంత క్యూట్ ఉన్నారో ఓ లూక్కేయండి ...
 - 
            
                                     
                                                                                                       
                                   
                చీర అందాలతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                నల్ల చీరలో మతిపోగొడుతోన్న బాంధవి శ్రీధర్ అందాలు.. అదరహో అంటున్న కుర్రాళ్లు
 - 
            
                                     
                                                                                                       
                                   
                పింక్ శారీలో ఆహా అనేలా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ లుక్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంత క్యూట్ గా ఉందో సాయి పల్లవి (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Vishal- Nikki సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
 - 
            
                                     
                                                                                                       
                                   
                స్టైలిష్ ఫోజులతో అదరగొట్టేస్తోన్న అందాల ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                సింపుల్ లుక్ తో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న రుహాని శర్మ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                వోణి వేసిన పాయల్ రాజ్ పుత్ క్యూట్ లుక్.. ఫొటోలు వైరల్
 - 
            
                                     
                                                                                                       
                                   
                ప్రముఖ డిజైనర్ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ : రెడ్ డ్రెస్ లుక్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                తన అందంతో మైమరిపిస్తున్న ఖుషి కపూర్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                చీరకట్టులో మిలమిల మెరుస్తున్న మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్న అషురెడ్డి.. (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                తెనాలికి వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమాన సంద్రం
 - 
            
                                     
                                                                                                       
                                   
                హీరోయిన్ నయనతార కొత్త ఇల్లు.. చాలా కాస్ట్ లీ (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Birthday Special: అలియా భట్ 32వ బర్త్‌డే వేడుకలో స్పెషల్ ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                బ్లాక్ అండ్ వైట్‌లో పూజిత పొన్నాడ సూపర్ క్యూట్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                మరింత గ్లామర్‌గా మారిపోయిన శ్రీముఖి తన అందానికి ఫిదా అయిపోవాల్సిందే!
 - 
            
                                     
                                                                                                       
                                   
                సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ భం భం భోలే సాంగ్.. (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందాల తార దివి... ఈ బ్యూ టీ గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                డిఫరెంట్‌లుక్‌లో లక్ష్మి మంచు... గ్లామర్‌తో చంపేస్తుందిగా (ఫొటోస్)
 - 
            
                                     
                                                                                                       
                                   
                కన్నప్ప: నెమలితో తిన్నడి ప్రేమగీతం.. ముచ్చటగొలిపిస్తున్న జంట (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Shriya Saran: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న శ్రియా శరణ్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                Happy Birthday: 'రీతు వర్మ' బర్త్ డే స్పెషల్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                కాటుక కళ్ళతో మాయచేస్తున్న.. మిర్నా మీనన్ అందానికి బంధీ అయిపోవాల్సిందే!
 - 
            
                                     
                                                                                                       
                                   
                చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న అమృత అయ్యర్ ఫొటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                Birthday special: జాన్వీ కపూర్ క్యూట్ ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                కవ్వించే అందాలతో కుర్రకారుకి నిషా ఎక్కిస్తోన్న సాక్షి మాలిక్ ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందాలతో మాయ చేస్తున్న హీరోయిన్ ఆండ్రియా జెరెమియా ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                అనసూయ అందాలు.. కొంటె చూపులతో కుర్రాళ్లకు వల (ఫొటోస్)
 - 
            
                                     
                                                                                                       
                                   
                కవ్వించే అందాలతో మానుషి చిల్లర్ ఫొటోస్..రోజు రోజుకు పెంచేస్తుందిగా!
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ ఆషిక రంగనాథ్.. ఫిదా అవ్వాల్సిందే!
 - 
            
                                     
                                                                                                       
                                   
                మైమరపించే అందాలతో మాయ చేస్తున్న అనిఖా సురేంద్రన్ ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఈ భామ సొగసు చూడతరమా.. వారెవ్వా అనేలా రుక్మిణి వసంత్ ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                శ్రీ అమృతేశ్వర ఆలయంలో యాంకర్ సుమ
 - 
            
                                     
                                                                                                       
                                   
                సొగసైన అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ మాళవిక మోహనన్ ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                తెలుగు పిల్ల క్యూట్ అందాలు.. చూపులతోనే కట్టిపడేస్తున్న పూజిత పొన్నాడ ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                కియారా అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు, లేటెస్ట్ పిక్స్ వైరల్
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఈ వయసులో కూడా ఇంత అందమా.. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సీనియర్ హీరోయిన్ లైలా ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                భార్య సీమంతం వేడుకల్లో టాలీవుడ్ విలన్ (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                అత్త-మామ పెళ్లిరోజు వేడుకల్లో చరణ్-ఉపాసన (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Raai Laxmi: హీట్ పుట్టిస్తోన్న రత్తాలు అందాలు.. లక్ష్మీ రాయ్ లేటెస్ట్ పిక్స్
 - 
            
                                     
                                                                                                       
                                   
                Ananya Nagalla: శ్రీశైలం గుడిలో శివ దర్శనం చేసుకున్న సెలబ్రిటీ అనన్య నాగళ్ల ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                షారుక్ ఖాన్ కూతురు సుహానా గ్లామరస్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                స్టైలిష్ లుక్‌లో సిమ్రాన్ శర్మ ఫొటోస్ .. డోస్ మీద డోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                మైమరపించే అందాలతో రచ్చ చేస్తున్న నీహారిక కొణిదెల ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                కవ్వింపులతో మైమరిపిస్తున్న మృణాళిని రవి ఫొటోస్.. ఫిదా అవ్వాల్సిందే!
 - 
            
                                     
                                                                                                       
                                   
                Shweta Basu: భామ అందాలకు నెటిజన్లు ఫిదా.. సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఈ బ్యూటీకి వయసే అవ్వదేమో స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే త్రిష ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                రిసెప్షన్, వెడ్డింగ్, పార్టీ ఏదైనా గోల్డ్ శారీతో స్టన్నింగ్ లుక్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
 - 
            
                                     
                                                                                                       
                                   
                బ్లాక్ కలర్ శారీలో కుర్రకారు మతిపోగోడుతున్న రతికా రోజ్
 - 
            
                                     
                                                                                                       
                                   
                పింక్ శారీలో ప్రియమణి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటోలులు
 - 
            
                                     
                                                                                                       
                                   
                కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోన్న ‘దేవర’ బ్యూటీ శృతి మరాఠే
 - 
            
                                     
                                                                                                       
                                   
                Varsha Bollamma: నవ్వుతోనే కుర్రాళ్లను కట్టి పడేస్తున్న వయ్యారాల వర్ష బొల్లమ్మ
 - 
            
                                     
                                                                                                       
                                   
                రుక్సర్ ధిల్లాన్ క్యూట్ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
 - 
            
                                     
                                                                                                       
                                   
                Happy Birthday: అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే స్పెషల్
 - 
            
                                     
                                                                                                       
                                   
                వలపులతో ఫిదా చేస్తున్న తేజస్వి మదివాడ..సోషల్ మీడియాలో ఈ ఫిక్స్ వైరల్
 - 
            
                                     
                                                                                                       
                                   
                మెహిందీ ఫంక్షన్‌కి, పర్ఫెక్ట్ మ్యాచ్ మస్టర్డ్ ఎల్లో ఘరారా (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                బ్లాక్ డ్రెస్‌లో బాబోయ్ అనిపిస్తున్న మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే
 - 
            
                                     
                                                                                                       
                                   
                'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ చీర లుక్స్ తో రచ్చ చేస్తుందిగా..! (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                'దివి' నుంచి దిగివచ్చిన తెలుగు అందం.. కళ్లు చెదిరిపోయే అందాలతో బిగ్‌బాస్ దివి తాజా ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                క్యూట్ అందాలతో కవ్విస్తున్న జెనీలియా ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                పరిణితి చోప్రా సరికొత్త లుక్స్.. ఫొటోస్ తో చిచ్చురేపుతుందిగా !
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందరినీ మైమరిపిస్తున్న స్రవంతి చొక్కారపు ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                మైమరపించే అందాలతో OG నటి శ్రీయా రెడ్డి ఫొటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                మత్తు కళ్లతో మాయజేస్తున్న శ్రీలీల ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                లంగావోణి, చీరలో జ్యోతిరాయ్ స్టన్నింగ్ లుక్స్..మతిపోగొట్టేస్తోన్న సీరియల్ యాక్టర్
 - 
            
                                     
                                                                                                       
                                   
                కత్తుల్లాంటి చూపుతో కట్టిపడేస్తోన్న పావని కరణం లేటెస్ట్ పిక్స్
 - 
            
                                     
                                                                                                       
                                   
                ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?
 - 
            
                                     
                                                                                                       
                                   
                ప్రధానిని కలిసిన అక్కినేని కుటుంబం... మోడీ చేతికి ANR బుక్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                అపురూపమైన పెయింటింగ్‌లా, మెటర్నిటీ ఫోటోషూట్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Happy Birthday: బర్త్ డే రోజు రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ రెబా మోనికా ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందం, అభినయం కొంటె చూపులతో కవ్విస్తోన్న రుక్సార్ ధిల్లాన్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
 - 
            
                                     
                                                                                                       
                                   
                పూల చీరలో మెరిసిపోతున్న వైష్ణవి.. వైరల్ అవుతున్న ఫోటోస్
 - 
            
                                     
                                                                                                       
                                   
                కన్నడ బ్యూటీ శాన్వి... ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్
 - 
            
                                     
                                                                                                       
                                   
                మోడ్రన్ లుక్స్ తో అదరగోడుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                వయ్యారి భామ అషురెడ్డి.. అందాలతో రచ్చ (ఫోటోలు )
 - 
            
                                     
                                                                                                       
                                   
                రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
 - 
            
                                     
                                                                                                       
                                   
                తెగ వైరల్ అవుతున్న అందాల తార సెబాస్టియన్ ఫొటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                వావ్.. గ్లామర్ షోతో అదరగొట్టిన హెగ్డే ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఆహా అనిపించేలా అదితి శంకర్ క్యూట్ లుక్స్...
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఏసీపీ అనితా: పట్టుదలలోనే కాదు ఫ్యాషన్‌లోనూ తగ్గేదెలే!( ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                తమన్నా భాటియా అందాల జాతర.. లెహంగా లుక్ అదిరిందిగా (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                వైట్ డ్రెస్ లో కియారా అద్వానీ.. కళ్లు చెదిరిపోయే క్లిక్స్
 - 
            
                                     
                                                                                                       
                                   
                హిట్ మూవీతో హిట్ కొట్టేసిన అందాల భామ నువేక్ష (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. ఫోటోలు
 - 
      
                   
                                                     
                   
            చూసేందుకు చిన్నదే..కానీ ఆదరణ పెద్దది..!
ఆభరణాల పెట్టెలో భారీ విశ్వం, నాలుగు అంగుళాలకు మించని మినీ బీచ్‌లో బృందాల జలకాలాటలు, అతి పెద్ద గొడపై నిలిచిన అతి చిన్ని డబుల్ థ్రెషోల్డ్... అబ్బురం అనిపించే ఈ సూక్ష్మ చిత్ర కళ ఇప్పుడు ప్రపంచంలో పెద్దగా ప్రజాదరణ పొందుతోంది. ఆర్ట్ గ్యాలరీలు, ఆర్ట్ ఫెయిర్స్లో ఈ కళ కొత్తగా ఆకట్టుకుంటుంది. ప్రపంచ ఆర్ట్ ప్రియులు కళ ఇలా రూపు మారడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఆర్ట్ మార్కెట్‌ను మినియేచర్ ఆర్టిస్టులు ఏలేస్తున్నారు అని ప్రశంసిస్తున్నారు. దేశీయ మినియేచర్ఇటీవల కాలంలో భారతదేశంలో అనేక మినీయేచర్ పెయింటింగ్ స్కూళ్లు పుట్టుకువచ్చాయి. ప్రతి ఒక్కటి దాని సాంస్కృతిక, ప్రాంతీయ, చారిత్రక సందర్భాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది మొఘల్ స్కూల్ ఆఫ్ మినియేచర్. దీనిలో కిషన్‌గఢ్ శైలి, రాధా కృష్ణుల దైవిక ప్రేమలు మరింత ప్రత్యేకమైనవి. పహారీ స్కూల్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూలోని కొండ ప్రాంతాలలో అభివృద్ధి చెందింది. దక్కన్ స్కూల్ పర్షియన్, టర్కిష్, భారతీయ అంశాల కలయికను ప్రదర్శిస్తుంది. సూక్ష్మ చిత్రాలలో వెలసిన పచ్చని ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన థీమ్‌లో ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. విదేశాలలో సూక్ష్మ కళసంవత్సరాల క్రితం కెనడియన్ మినియేచర్ ఆర్టిస్ట్ శాంటియాగో తనదైన పనితనంతో ఇంట్లోనే చిన్న చిన్న పెయింటింగ్స్ వేస్తూ, శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు. కెనడియన్ కలెక్టర్ బ్రూస్ బెయిలీ శాంటియోగోను కలిసినప్పుడు అతని కళా నైపుణ్యాన్ని చూసి కొంతకాలం ‘ఓపికపట్టండి’ అని చెప్పాడట. శాంటియాగో నవ్వుతూనే కాలక్రమంలో అందరూ వదిలేసిన వుస్తవులను అతి చిన్న నమూనా బొమ్మలను తయారుచేశాడు. ఒక జత కఫ్లింగ్లకు సరిపోయేంత పెట్టెలో ఒక సముద్రాన్నే సృష్టించాడు. కాలక్రమంలో కళాభిరుచిగలవారు ఈ సూక్ష్మ కళ ప్రాముఖ్యతను గుర్తిస్తారని అతను నమ్మాడు. ఈ విషయాన్ని బెయిలీ ప్రస్తావిస్తూ ‘2018లో శాంటియాగో పని తనాన్ని చూసినప్పుడు, నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇన్నాళ్లకు నిజమయ్యింది’ అంటాడు. ఇటీవల గ్యాలరీలలో అతి చిన్న కళాకృతులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మనుషుల ఆలోచనలు ఎలా మారతాయో చూడటం ఆసక్తికరంగా ఉంది’ అంటాడు శాంటియాగో. 2010 చివర 2020ల ప్రారంభంలో సూక్ష్మ కళ అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన సమయంగా చెప్పుకోవచ్చు. దీనిని యువ చిత్రకారులు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఈవిషయం గురించి శాంటియోగో వివరిస్తూ ‘నేను ఇంతటి ఆదరణను ఊహించలేదు. ఆర్ట్నెట్ ప్రైస్ డేటాబేస్ ద్వారా సెకండరీ మార్కెట్లో ప్రదర్శించిన ఆర్ట్‌ను పరిశీలిస్తే కిందటి సంవత్సరం దాదాపు 2 మిలియన్లకు అమ్ముడైన పెయింటింగ్ ఉంది. అదేవిధంగా డిజిటల్ పెయింటింగ్‌లు, సైక్లాడిక్ మాస్క్, జపనీస్ హెల్మెట్ స్టాండ్ వంటివి ఉన్నాయి. మెక్సికోలో సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీమహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. అప్పుడు వారి చూపు తమ ఇంటీరీయర్ వైపు మళ్లింది. అప్పుడే తమలోని సృజనకు పదును పెట్టినవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది. షార్ప్ టైలర్ అనే కళాకారుడు మెక్సికో నగరంలో ‘లులు’ అనే సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీని నడిపేవాడు. ఆ తరువాత లాస్ ఏంజిల్స్‌లోని పెద్ద స్టూడియోకు తన చిత్రకళను మార్చాడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమ దేశీయ సంస్కృతికి కళాకారులు అద్దం పడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావంపరిమాణంతో సంబంధం లేకుండానే సోషల్ మీడియాలో ఈ చిత్రకళా ప్రదర్శన నిత్యం జరుగుతూనే ఉంది. అతి పెద్ద గోడలపైన అతి చిన్న కళాకృతి ఆసక్తిని రేపుతుంది.‘ చిత్రాలలో అంతర్లీనంగా ఉన్న సున్నితత్వం తోపాటు రహస్యం దాగుంటుంది. దానిని కనుక్కోవడంలో చేసే ప్రయత్నం అత్యంత మనోహరంగా ఉంటుంది’ అంటున్నారీ కళాకారులు. (చదవండి: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి) - 
            
                                     
                                                                                                       
                                   
                కళ్లతోనే సంభాషిస్తున్న 'కథలో రాజకుమారి' బ్యూటీ నమిత (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Vadlamani Priya: ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్న ముఖచిత్రం హీరోయిన్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Abhinaya: మూగ హీరోయిన్.. కానీ హావభావాలు పలికించడంలో దిట్ట (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Malavika Mohanan: రాజాసాబ్‌లో ప్రభాస్‌తో జోడీ కట్టిన బ్యూటీ.. ఎంతందంగా ఉందో!(ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                బాక్ల్ శారీలో బిగ్ బాస్ శ్రీ సత్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Pooja Hegde: రెడ్ మిర్చిలా ఘాటు రేపుతున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దియా మీర్జా' ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                కళ్లతోనే కవ్విస్తోన్న హీరోయిన్ అనుపమ.. ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన నటి, మోడల్ కృతిక అవస్థి (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                2024లో సెలబ్రిటీ జంటల షాకింగ్ నిర్ణయాలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఐకానిక్ లెహంగాలలో నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్స్..!
 - 
            
                                     
                                                                                                       
                                   
                సన్నజాజి పువ్వులా సంయుక్త మీనన్.. ఇంత హాట్‌గా ఉందేంటి?
 - 
            
                                     
                                                                                                       
                                   
                మరింత హాట్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు
 - 
            
                                     
                                                                                                       
                                   
                అడల్ట్ సినిమాతో మెప్పించిన 'చంద్రికా రవి' సిల్క్ స్మితగా వచ్చేస్తుంది (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                అమ్మచీర చుట్టి..వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోషూట్
 - 
            
                                     
                                                                                                       
                                   
                ముద్దబంతిలా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ.. (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                అచ్చం సూపర్ స్టార్‌లాగానే.. వయసు తరుగుతోంది.. అందం పెరుగుతోంది
 - 
            
                                     
                                                                                                       
                                   
                లవ్ అండ్ లైట్ : ఫెస్టివ్ వైబ్స్‌తో కళకళలాడిపోతున్న సెలబ్రిటీలు (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఫ్యావరేట్ టైం:బోయ్ ఫ్రెండ్‌తో దేవర బ్యూటీ ఫెస్టివ్ మూడ్ (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                తెలుగమ్మాయే కానీ తమిళంలో ఫేమస్.. రీసెంట్గా ప్రియుడితో పెళ్లి (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ట్విన్స్, ఐకాన్ ఇషా, ఆకాశ్ అంబానీ రేర్పిక్స్
 - 
            
                                     
                                                                                                       
                                   
                మెటర్నిటీ ఫోటోషూట్‌తో భర్తను పరిచయం చేసిన ఫ్యాషన్ డిజైనర్
 - 
            
                                     
                                                                                                       
                                   
                మీరు దేశం కోసమే పుట్టారు.. రతన్ టాటాకు సినీ లోకం ఘన నివాళి
 - 
            
                                     
                                                                                                       
                                   
                పచ్చని అందాల నడుమ కేతిక సోయగాలు (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                హీరోయిన్ శ్రుతి హాసన్ మెంటల్ హెల్త్ టిప్స్
 - 
            
                                     
                                                                                                       
                                   
                సంపదలో తగ్గేదేలే అంటున్న ధీరవనితలు వీళ్లే!
 - 
            
                                     
                                                                                                       
                                   
                పారిస్ ఫ్యాషన్ వీక్ : గ్లామ్ లుక్‌తో అదరగొట్టిన మరో బాలీవుడ్ దివా
 - 
            
                                     
                                                                                                       
                                   
                ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక.. థియేటర్లో సందడి (ఫోటోలు)
 


