 
							మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప.
 
							ఈ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రలో కనిపిస్తాడు. ఇతడి ప్రేయసి నెమలిగా ప్రీతి ముకుందన్ నటించింది.
 
							వీళ్లిద్దరి మధ్య తీసిన ప్రేమగీతాన్నే ఇప్పుడు రిలీజ్ చేశారు.
 
							కన్నప్ప మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లవ్ సాంగ్ ఇది. ఆ పాటలోని స్టిల్స్ మీరూ చూసేయండి..
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
