టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్
1993లో మిస్ ఇండియాగా ఎంపికైంది
తెలుగులో వంశీ, టక్కరి దొంగర, అంజి లాంటి సినిమాలతో పాపులర్
మహేష్ బాబును 2005 ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్ళాడింది
వీరికి సితార, గౌతం కృష్ణ అనే ఇద్దరు పిల్లలు


