ఓనం పండగను పురస్కరించుకుని నటి మంజు వారియర్ కుటుంబంతో కలిసి సందడి చేశారు. పండగ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన ఆనందకర క్షణాలను ఫొటోల రూపంలో సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.


