హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఓనం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
(Onam Celebrations) తన ఫ్యామిలీతో కలిసి ఈ పండుగ జరుపుకుంది.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శారీలో అనుపమ మరింత అందంగా కనిపించింది.
ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/anupamaparameswaran96)


