ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఫేమస్ బ్రాండ్
సబ్యసాచి(Sabyasachi) 25వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో దాదాపు 700 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు
ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు, ప్రముఖులు సందడి చేశారు.
బ్లాక్ కలర్ డ్రెస్‌కోడ్‌కు అనుగుణంగా అద్భుతంగా కనిపించారు
వీరిలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకోన్, అలియాభట్, సోనమ్ కపూర్ తదితరులు ఉన్నారు.
మహారాష్ట్ర మహారాణి రాధికా రాజే గైక్వాడ్ వందేళ్ల నాటి పైథానీ నౌవారీ చీరలో మెరిసారు.


