వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా అందమైన టూర్‌లకు గమ్యస్థానం భారతదేశమేనని అంటున్నారు.
అందమైన జలపాతాలు, సరస్సుల అందాన్ని తిలకించాలంటే తప్పక చూడాల్సిన ప్రదేశం దిబాంగ్ వ్యాలీ
ఇది సముద్ర మట్టానికి దాదాపు 2 వేల మీటర్ల ఎత్తులో ఉంది.
మిపి, అలిన్యే, ఆంగ్రిమ్ లోయ, అచెసో వంటి పర్వతాలు పర్యాటకులను స్వాగతిస్తున్నట్లుగా కనిపిస్తాయి.
మెహావో వన్యప్రాణుల అభయారణ్యం, దిబాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన ఆకర్షణ
సెవెన్ లేక్స్ ట్రెక్: ఏడు సరస్సులను ఒకేసారి చుట్టిరావొచ్చు.
మెహావో సరస్సు: అద్దంలా కనిపించే సరస్సు. కానీ ఇందులో చేపలు ఉండవు.
సాలీ సరస్సు: పిక్నిక్ సరైనది
నెహ్రూ వాన్ ఉద్యాన్ (ఫారెస్ట్ పార్క్): అందమైన ఉద్యానవన తోటలను వీక్షించొచ్చు.


